24/07/2025
🌿✨ శ్రీ శాకంభరీ అమ్మవారి అవతారం 🌿✨
చింతా వారి రామాలయం, పిఠాపురంలో శ్రీ శాకంభరీ అమ్మవారు వివిధ కూరగాయలతో శోభాయమానంగా అలంకరింపబడి భక్తులను కట్టిపడేస్తున్న పవిత్ర దర్శనం 🙏🍆🌽🥕🍅
అన్నదాతగా వెలసే అమ్మవారి కృప మనందరిపై ఉండాలి అని మనసారా ప్రార్థించుకుందాం
జై శాకంభరీ తల్లి 🙏