God's Realm Ministries

God's Realm Ministries Way to the Kingdom of God

మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి రేపు సాయంత్రం...
22/07/2026

మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి రేపు సాయంత్రం అనగా 22 జూలై 2026 బుధవారం సాయంత్రకాలమందు దేవుని మందిరంలో ఒక ప్రత్యేకమైన మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందు గురించి అనగా *దైవ సేవకుల తిమోతి గారు* ఒక ప్రత్యేకమైన పరిచర్యను వారు కొనసాగిస్తున్నారు వ్యక్తిగత సువార్త యొక్క ప్రాధాన్యతను గురించి వారు మాట్లాడుతూ సువార్తలో ఉన్నటువంటి విశిష్టతలను గురించి వారు తెలియజేస్తారు అదేవిధంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలను బైబిల్ లేని వారికి బైబిల్ ని ఇవ్వడము జరుగుతూ ఉంటుంది దీనిని *బైబిల్ లీగ్* అనేటటువంటి సంస్థ ద్వారా మీరు దీనిని ముందుకు తీసుకు వెళుతున్నారు కాబట్టి ఆ ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని దైవ సేవకులు మనకు ఇచ్చి ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ మీటింగ్ లో పాల్గొని సలహాలు సూచనలు ఆలకించి వారు మనకు అందించి వాటిని మనము స్వీకరించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను .ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుని సంఘం అందరూ సమయాన్ని పాటిస్తూ రేపు సాయంత్రం బుధవారం దేవుని మందిరంలో జరుగుచున్న ఈ మీటింగ్ లో పాల్గొనవలసిందిగా సంఘ బిడ్డలందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక ..............ఆమెన్

All are welcome
19/07/2026

All are welcome

Address

Penugonda

Website

Alerts

Be the first to know and let us send you an email when God's Realm Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to God's Realm Ministries:

Shortcuts

Share