Sri Mandalamma Temple Vadali

Sri Mandalamma Temple Vadali వడలి గ్రామదేవత శ్రీ మందాలమ్మ తల్లి ఆలయం🙏

27/04/2025

శ్రీశ్రీశ్రీ మందాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా అమ్మవారిని ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో నాతోపాటు ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొనడం జరిగింది

25/04/2025
🙏
25/04/2025

🙏

24/04/2025

శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ వైభవం భక్తి గీతమాలిక
ఆడియో ఆవిష్కరణ
కార్యక్రమానికి ఆహ్వానము

వడలి గ్రామదేవత
శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి జాతర,తీర్థ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ది 25.04.2024 వ తేదీ శుక్రవారం సాయంత్రం సమయం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కళావేదికవద్ద జరుగు అమ్మవారి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు గౌ: శ్రీ పితాని సత్యనారాయణ హాజరు కానున్నారు
అనంతరం స్థానిక ఔత్సాహిక కళాకారులచే నృత్య ప్రదర్శనలు.
కావున గ్రామ పురప్రజలు మరియు భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిప్రార్థిస్తూ....🙏🙏🙏

శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ
వడలి గ్రామము .

శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి వెండి కవచముల వస్తు తయారీకుగాను పెరవలి మండలం మల్లేశ్వరం ...
27/01/2025

శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి వెండి కవచముల వస్తు తయారీకుగాను పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన నల్లo వెంకటేశ్వరరావు శ్రీమతి సాయి రమాదేవి దంపతులు 100 గ్రాముల వెండి బిస్కట్ ను ₹ 10,000 ఆలయ కమిటీ సభ్యులు ఉప్పలపాటి చంటి కు అందించారు.

అమ్మవారికి వెండి కంచం బహుకరిస్తున్న విక్రమ్ పెనుగొండ మండలం వడలి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి...
11/08/2024

అమ్మవారికి వెండి కంచం బహుకరిస్తున్న విక్రమ్

పెనుగొండ మండలం
వడలి గ్రామదేవత
శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం వాస్తవ్యులు
వంకాయల విక్రమ్ గారు శ్రీమతి రోజా దంపతుల కుమారుడు : నివాస్ ,కుమార్తె :సుప్రజ శ్రీ కుటుంబసభ్యులు అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ₹ 38,000 విలువగల 500 గ్రాముల సిల్వర్ కంచం బహుకరించారు

ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరిని స్ఫూర్తిగా తీసుకుని భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు .
Source: chanti

అమ్మవారికి సిల్వర్ ముత్యాలహారం బహుకరించిన దాతలు పెనుగొండ మండలం వడలి గ్రామంలో ఈరోజు వడలి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ మందాలమ్...
13/06/2024

అమ్మవారికి సిల్వర్ ముత్యాలహారం బహుకరించిన దాతలు

పెనుగొండ మండలం వడలి గ్రామంలో ఈరోజు
వడలి గ్రామదేవత
శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా
వెలిచేటి బుల్లి వెంకట రమణమూర్తి గారు శ్రీమతి అనంత జయలక్ష్మి దంపతుల కుమారుడు తరుణ్ కుమార్తె : రేణుకా తన్మయు కుటుంబసభ్యులు కమిటీ సభ్యుల సమక్షంలో 128 గ్రాముల సిల్వర్ ముత్యాలహారం బహుకరించారు

ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు .

ముత్యాలహరం బహుకరిస్తున్న దంపతులు వడలి గ్రామదేవతశ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లిగూడెం వా...
05/06/2024

ముత్యాలహరం బహుకరిస్తున్న దంపతులు

వడలి గ్రామదేవత
శ్రీ శ్రీ శ్రీ మందాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా
తాడేపల్లిగూడెం వాస్తవ్యులు
అన్నమనీడి నాగ సుబ్రహ్మణ్యం గారు శ్రీమతి అనిత దంపతులు గ్రామదేవత మందాలమ్మ అమ్మవారికి 355 గ్రాముల వెండి ముత్యాలహారం (విలువ ₹ 33,500 ) ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో బహుకరించారు

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరిని స్ఫూర్తిగా తీసుకుని భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు .

08/05/2024

అన్నసమారాధన కార్యక్రమానికి పోటెత్తిన భక్తులు🙏

07/05/2024

వడలి గ్రామ దేవత శ్రీమందాలమ్మతల్లి జాతర సందర్భంగా రేపు ఉ.11:00గం.ల నుండి శ్రీమందాలమ్మ గుడి వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమం జరుగును.కావున భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించవలసినదిగా కోరుచున్నాము.

అన్నసమారాధనకు చందా ఇచ్చే భక్తులు కమిటి వారిని సంప్రదించండి.

ఇట్లు,
శ్రీమందాలమ్మఅమ్మవారి ఆలయ కమిటి,వడలి

Address

Vadali Village, Penugonda Mandal
Penugonda
534324

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Mandalamma Temple Vadali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Mandalamma Temple Vadali:

Share

Category