Moriah Church Ministries

Moriah Church Ministries The glory and sufficiency of Jesus Christ is at the center of all that we do and live for.

Eph 2:19-22
The goal of our fellowship is to build up one another in the powerful witness of the love of Jesus. Heb.10:23-25
The great weapon that we use in saving souls and sanctifying saints is the Word of God that we preach in the power of the Spirit. 2 Tim 3:16-17

19/05/2023

మనమొక వింతయైన “ఆత్మీయ ప్రమాద” పరిస్థితిలో జీవించుచున్నాము. బహుశ ప్రపంచ ప్రారంభము నుండి ఇప్పుడున్నంతగ "బహిరంగ విశ్వాస ప్రకటన” ముందెన్నడును ఉండియుండలేదు. మన దేశముననున్న అన్ని సంఘముల యందును అధికసంఖ్యాకులు మారుమనసు పొందనివారను సత్యము విషాదకరము.
హృదయసంబంధమైన విశ్వాసము అంటే వారెరుగరు. ప్రభువు బల్లలో పాల్గొనరు. తమ అనుదిన జీవితములో క్రీస్తును ఒప్పుకొనరు. వీరిలో అసంఖ్యాకులు సెలబ్రిటీ బోధకుల వెంబడి పరుగులిడుచు, ప్రత్యేక వర్తమానముల నాలకించుటకు గుమిగూడుచు "మ్రోగెడి కంచును, గణగణలాడు తాళములవలె నున్నారు”. వారి గృహములలో ఇసుమంత కూడ నిజక్రైస్తవ్యము లేదు. విత్తు వాని ఉపమానములో వలె త్రోవ ప్రక్కనున్న శ్రోతలు, రాతి నేలను పోలినవారు, ముళ్లకంపల వలె నున్నవారు నలుదిక్కులనూ పుష్కలముగ నున్నారు.
- JC Ryle

18/05/2023
28/04/2019

✍✍✍✍✍✍✍✍✍✍✍⚠⚠⚠⚠⚠⚠⚠⚠⚠⚠⚠
*డబ్బుకోసం సత్యాన్ని వక్రీకరించే నయా మోసం*

*సృష్టికర్త ను సైతం అవమానించ డానికి వెనుకాడని దౌర్భాగ్యం*

*ఉన్నది లేనట్లు లేనివి ఉన్నట్లు చూపి పబ్బం గడుపుకొనే ఓ ఇస్కరియోతు యూదా నైజం*

*ఒక్కరిద్దరు పాస్టర్ల మోసాన్ని అందరికీ అపాదించే క్రైస్తవ ద్వేషం.*

*అన్నీ కలగలిపి "నేనే దేవుణ్ణి" సినిమా మోసం*.

ముఖ్యంగా క్రైస్త్వ ద్వేషి కరుణాకర్ సుగ్గునకు కొన్ని ప్రశ్నలు (ఆ సినిమా యూనిట్ కి మద్దతు దార్లకు కూడా వర్తిస్తాయి)


⚠1. బైబిల్లో యేసుకాదు మరోయేసని చెప్తూనే అసలు యేసుపై అసత్య ప్రచారం చేస్తూ
డబ్బుకు ఆశపడి యూట్యూబ్ రేటింగ్ కోసం ఏదో ఒకటి చెయ్యాలని దిగజారిన నీకు, యువత చెడిపోయినా పర్లేదు వారికి మాత్రంలాభమొస్తే చాలు అని బూతు వీడియోలు అప్లోడ్ చేసే పోర్న్ సినిమా నిర్మాతలకు తేడా ఏమైనా ఉందా.

⚠2. నీ మతం పై నిజంగా నీకు గౌరవముంటే విశ్వసించి దాని గొప్ప తనాన్ని ప్రచారం చెయ్యి కానీ అది చెయ్యకుండా బైబిల్ ని వక్రీకరిచడం మాత్రమే నీ పనిగా పెట్టుకొని పుస్తకాలు రాసి సినిమా తీసావ్ అంటే సమాజం లో మతాల మధ్య చిచ్చు పెట్టే దౌర్భాగ్యపు ఆలోచన కాదా నీది ?

⚠3. యేసువ చ్చే ది విశ్వాసుల ప్రార్ధనకు బోదలకు కాన్ఫ్యూజ్ అయ్యి వచేస్తాడన్నట్లు చూపావ్ బైబిల్ పై నీకు కనీస పరిజ్ఞాన ముందా? ( యోహాను 2:24,14:1-5)

⚠4. ఆయనను యూదు లెవరు నమ్మ లేదంటున్నవు నీకు యూదుల్లో అనేకమంది నమ్మారు అన్న సంగతి (యోహాను 2:23,7:31,8:30, 10:42,11:45,12:10, 42, ఈ వచనాలు) కనబడలేదా బైబిల్లో? లేక కనబడక పోవడానికి ఏ బూతు పురాణాలు నీ కళ్లను కప్పాయి?

⚠5. అన్యులదగ్గరికి వెళ్ల వద్దు అని చెప్పిన సంగతి వక్రీకరించావ్ కానీ అనేకమంది అన్యులకు ఆయన అప్పుడే బోధించాడని అనేక మంది అన్యూలు విశ్వసించారని నీకు తెలీదా?(యోహాను4:39,42; 6:14, 11:45,12:10, 12:42)

4. ఇప్పుడు కూడా అన్యులు నమ్మట్లేదంటున్నావ్. నేడు ప్రపంచ క్రైస్తవ జనాభా లెక్కలయినా నీకు తెలుసా?

⚠5. క్రైస్తవులు ఆయన్ను త్రునీకరిస్తున్నట్లు చూపించావ్. యేసు పునరుత్తానుడయ్యాక ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా క్రైస్తవులు వెనుకాడలేదని తెలీదా ? (అపో.కా 5:40-42). ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆయన కొరకు ప్రాణాలిచే వారున్నారు హతసాక్షు లవుతున్నారు అని వార్తలు చదవట్లేదా?

⚠6. ఇద్దరుముగ్గురు పాస్టర్ల వ్యవహారాన్ని అందరికీ అంటగట్టావ్ హిందూ మతం లో దొంగబాబాలు వందలకొద్దీ ఉన్నారని తెలీదా వారి వ్యవహారం కనబడక పోవడానికి ఏ దొంగ బాబా నీకు ఎంత డబ్బులిచ్చాడు?

⚠7. క్రైస్తవ స్త్రీలను అవమానకరంగా చూపిస్తున్నావ్ ఏ సంస్కృతి నీకు స్త్రీల ను అవమానించడం నేర్పింది?

⚠8. యేసు నీవు నరకానికి పోతావ్ అని తీర్పు తీర్చినట్లు
చూపిస్తూ పెద్ద బైబిల్ పండితుడన్నట్లు బిల్డప్ ఇస్తూ యేసు మాటల వాస్తవాన్ని మరుగున పడేసావ్ ఆయన వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు రక్షించడానికి అని బైబిల్లో నీకు కనబడలేడా? లేక నీవు చూపిన యముడు రక్షకూడని ఎక్కడైనా నీ పుస్తకాల్లో రాసుకున్నావా? ( యోహాను 3:17)

⚠9. మతమ్ మారమని యేసు చెప్పినట్లు చూపావు మతం మారమన్న మాట ఒక్క సారి అయినా బైబిల్లో చూపగలవా?

⚠10. సమాజంలో ప్రజలమద్య వైషమ్యాలు పెంచి పబ్బం గడిపే మతోన్మాద లకు నీవు అమ్ముడు పోకపోతే, సత్యాన్వేశివైతే నీ గ్రంధాల బూతుబాగోతం నీకు కనబడ లేదా?

⚠11. వేల కొద్దీ పాటశాల లు ,ఆసుపత్రులు వైద్య కళాశాల స్థాపించి దేశానికి సేవచేసిన చరిత్ర క్రైస్తవ మిషనరీలది. సమాజాన్ని విడదీసి కొందర్ని వెలివేసి విద్యకు వైద్యానికి దూరం చేసిన సంస్కృతి నీది కాదా?

⚠12. కనీసం యేసు, ఆయన గూర్చి
చెప్పే గ్రందము బైబిల్ మరియు నీ దేవుళ్ళు నీ గ్రంధాల పై కనీసం స్కాలర్లీ డిబేట్ చేసే దమ్ము లేక అమాయకుల ను వారి అమ్మాయీ కత్వాన్నీ సొమ్ము చేసుకునే నీచ మనస్తత్వం కాదా నీది?

✍చివరగా విశ్వాసులకు కొక మాట

✍ఇంచుమించు క్రీస్తు తిరిగిలేచినది మొదలు వరసగా 300 సంవత్సరాల పాటు చక్రవర్తుల హింసలు కానీ,నాటి నేటి అబద్ద బొదలు కానీ క్రైస్త విశ్వాసాని తృణ మాత్రం కదలచ లేదనేది వాస్తవం
క్రైస్తవ్య ముపై పై క్రీ స్తు పై ద్వేషాన్ని వెల్లగక్కే ఓ కరుణాకర్ చేసే ప్రయత్నం సూర్యునిపై ఉమ్మివేయడం, అరచేతితో సూర్యకాంతి నాపడం.

✍తప్పుడు బోదలు శ్రమలు విస్తరించిన
ఈ శతాబ్దంలో ఆయనకొరకు ప్రాణాలర్పించిన వారు కోటిమంది పై చిలుకన్నది వాస్తవం.

✍ *క్రీస్తు ద్వేషులకు*
*అప వాది కల్గించిన గుడ్డి తనం దేవుడు తొలగించుగాక*

*P.J. తిమోతి*
8317599939
⚠⚠⚠⚠⚠⚠⚠⚠⚠⚠⚠✍✍✍✍✍✍✍✍✍✍✍

16/04/2019

watch live today on 7pm
our church page :
Moriah Church Ministries

06/01/2019

2019 సంఘ ప్రాధాన్యతలు:-
1. వాక్యము
2.ప్రార్థన.
3.ఆత్మల సంపాదన.

17/09/2015
Singing songs on last Sunday. Every Sunday we worship like this.
31/03/2015

Singing songs on last Sunday. Every Sunday we worship like this.

Address

PenuganchiProlu N Kodad
Penuganchiprolu
521178

Telephone

+919908872892

Website

Alerts

Be the first to know and let us send you an email when Moriah Church Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Moriah Church Ministries:

Share