Divine call mandhir Subbaigudem

Divine call mandhir Subbaigudem అందరికీ వందనములు
ఈ ఫేస్బుక్ అకౌంట్ ఆత్మీయంగా అభివృద్ధి పొందుట కొరకు ఏర్పాటు చేయటం జరిగింది.

అందరికీ వందనములు....ది.{1-1-2026} నూతన సంవత్సర ఆరాధన కూడిక దేవుని కృపను బట్టి జయకరముగా జరిగింది కార్యక్రమంలో సంఘ బిడ్డలు...
03/01/2026

అందరికీ వందనములు....
ది.{1-1-2026} నూతన సంవత్సర ఆరాధన కూడిక దేవుని కృపను బట్టి జయకరముగా జరిగింది కార్యక్రమంలో సంఘ బిడ్డలు ,కుటుంబ సభ్యులు ,స్నేహితులు ,బంధువులు, గ్రామస్తులు అందరూ పాల్గొని దేవుని వాక్యం చేత బలపడటం జరిగింది.కార్యక్రమంలో నూతన సంవత్సర బహుమతులు సహోదరులు సైమన్ గారు , యోహాను గారు కలిసి అందచేసారు.అనంతరం జరిగిన బోజనల కార్యక్రమం జయకరముగా జరిగింది. సమస్త మహిమా దేవునికే కలుగును గాక ఆమేన్!!!!

Sunday Service ||06-10-2024|| In SUBBAIGUDEM Msg By Pas.Yakobu.
06/10/2024

Sunday Service ||06-10-2024|| In SUBBAIGUDEM Msg By Pas.Yakobu.

Address

అంబేద్కర్ కాలనీ సుబ్బాయిగూడెం
Penuganchiprolu
521190

Telephone

+919666685759

Website

Alerts

Be the first to know and let us send you an email when Divine call mandhir Subbaigudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Divine call mandhir Subbaigudem:

Share

Category