Berachah Ministries

Berachah Ministries This is an Official Page of
BERACHAH CHURCH. Old Peddapuram.
-year 2010

02/06/2024

ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు.
‭‭ద్వితీయోపదేశకాండము‬ ‭15‬:‭6‬
2/6/2024

01/06/2024

నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు #సంవత్సరములు అధికములగును.
‭‭ #సామెతలు‬ 9‬:‭11‬
1/6/2024

12/02/2024

*మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు*
‭‭యిర్మీయా‬ ‭29‬:‭13‬

24/01/2024

నీ ముందర నడుచువాడు యెహోవా,
ఆయన నీకు తోడై యుండును
‭‭ద్వితీయోపదేశకాండము‬ ‭31‬:‭8‬
ϩ५/𝟙/ϩ⊘ϩ५

17/01/2024

నేను నీకు తోడై యుందును
‭‭న్యాయాధిపతులు‬ ‭6‬:‭16‬
𝟙7/𝟙/ϩ⊘ϩ५

16/01/2024

నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా,నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము
‭‭కీర్తనలు‬ ‭68‬:‭28
𝟙Ϭ/𝟙/ϩ⊘ϩ५

09/01/2024

అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను #రక్షించుటకును నిన్ను #విడిపించుటకును నేను నీకు #తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని #యెహోవా సెలవిచ్చుచున్నాడు.
‭‭యిర్మీయా‬ ‭15‬:‭20‬
𝟡/𝟙/𝟚ଠ𝟐4

17/12/2023

మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
‭‭యాకోబు‬ ‭4‬:‭1‬
𝟙7/𝟙ϩ/ϩ⊘ϩӠ

02/10/2023

అయితే జ్ఞానము ఎక్కడ దొరకును?
వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
‭‭యోబు‬ ‭28‬:‭12‬
➋/➊⓿/➋⓿➋➌

17/09/2023

యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.
‭‭కీర్తనలు‬ ‭47‬:‭2‬
➊➐/➒/➋⓿➋➌

15/09/2023

నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు
నమ్మిక యుంచుచున్నాను
‭‭కీర్తనలు‬ ‭52‬:‭8‬
➊➎/➒/➋⓿➋

08/09/2023

ఆయనతో సహవాసముచేసినయెడల
నీకు సమాధానము కలుగును
ఆలాగున నీకు మేలు కలుగును.
‭‭యోబు‬ ‭22‬:‭21‬
➑/➒/➋⓿➋➌

Address

8-1-72/3, Old
Peddapuram
533437

Opening Hours

Friday 1am - 3pm
Saturday 7am - 8pm
Sunday 10:30am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Berachah Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Berachah Ministries:

Share