28/06/2023
పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆయా వీధుల్లో జరిగే సంబరాలు తేదీలు :
2/7/23 ఆదివారం : కొత్తపేట సంబరం (యాదవుల సంఘం)
4/7/23 మంగళవారం : కుమ్మరి వారి వీధి
5/7/23 బుధవారం : కాకర్ల వారి వీధి
9/7/22 ఆదివారం : పాశీలవారి వీధి
9/7/23 ఆదివారం: కొత్త పేట(వెలమ సంఘం)
16/7/23 ఆదివారం : వరహాలయ్య పేట
18/7/23 : బంగారమ్మ గుడి వీధి (యాదవుల సంఘం)
ఉద్యోగ రీత్యా వేరే ఉరుల్లో ఉన్నవారు తప్పకుండా మీ వీధి సంబరానికి హాజరు కండి!!
మన పెద్దాపురం గ్రూప్ కు అందిన సమాచారం ప్రకారం సంబరాలు జరిగే తేదీలు ఇవ్వడం జరిగింది.
-మన పెద్దాపురం TeaM-