19/11/2025
మూడవవ సోమవారం శ్రీ ఉమా రామలింగేశ్వర లక్ష్మీనారాయణ నవగ్రహాల ప్రాంగణంలో అన్న వితరణ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దా తలు పైల. నగేష్, కవిటి డిల్లెమ్మ వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ ఉమా
రామలింగేశ్వర లక్ష్మీనారాయణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం, అలాగే ఈరోజు గ్రామస్తులు మరియు కొండవీటి గ్రామస్తులుఈ కార్యక్రమం జయప్రదం చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ ఉమా రామలింగేశ్వర లక్ష్మీనారాయణ నవగ్రహాల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము.