Rephidim Ministries

Call Directions Website

Rephidim Ministries Rephidim ministries is a Christian organization founded by pastor Joseph Rebbavarapu.

Our founder has been the pastor of Jesus Christ Church for the past 33 years.

07/06/2026
భయముతో దేవునికి అవిధేయులు కాక, ఇంత వరకు కృప చూపిన దేవుడు, ఇక ముందు తోడుగా ఉంటాడని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చుట కష్టమని...
11/01/2026

భయముతో దేవునికి అవిధేయులు కాక, ఇంత వరకు కృప చూపిన దేవుడు, ఇక ముందు తోడుగా ఉంటాడని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చుట కష్టమని అన్పించినా, సామర్ధ్యం ఇచ్చు దేవుని వైపు చూస్తూ అడుగులు వేద్దాం.

ఈ లోకములో ఏ ఒక్కరూ ఏ అంశములోను పరిపూర్ణులు కాదు, ప్రతి ఒక్కరూ ఆయా రంగములలో ఇంకా నేర్చుకుంటున్నావారే. మనము నేర్చుకున్న స్...
16/10/2025

ఈ లోకములో ఏ ఒక్కరూ ఏ అంశములోను పరిపూర్ణులు కాదు, ప్రతి ఒక్కరూ ఆయా రంగములలో ఇంకా నేర్చుకుంటున్నావారే.

మనము నేర్చుకున్న స్థాయిలలో వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ మనం ఇంకా పరిపూర్ణతకు దూరంగా ఉన్నామని గుర్తించాలి. మనము చేసిన పనిని మనకంటే ఇంకా బాగా చేయగలిగిన వారు ఖచ్చితంగా ఉన్నారు ఉంటారు అనే జ్ఞాపకం మనకు ఉండాలి.

ఈ జ్ఞాపకము మనలో తగ్గింపును తీసుకురావడం మాత్రమే కాకుండా, ఇతరులతో మనము మంచిగా వ్యవహరించునట్లు సహాయం చేస్తుంది.

మనము పరిపూర్ణులము కాము అనే జ్ఞాపకం కలిగినవారమై మన స్నేహితులెవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు (అందులో లోపాలు వెతకడం సులభమే గాని) వారిని పరిపూర్ణతలోనికి నడిపించగలుగునట్లు వారిని అభినందిస్తూ మరింత మంచిగా చేయడానికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం.

మనము పరిపూర్ణులమని భావించుకుంటూ ఇతరులలో తప్పులు మాత్రమే వెతికే స్వభావాన్ని విడిచిపెడదాం.

దేవా ఈ అంశంలో ఇప్పటి వరకు తప్పిపోయిన విధానాన్ని బట్టి క్షమించండి.

సృష్టికర్తయైన దేవుడు అద్భుత కార్యములను, శుద్ధ హృదయాన్ని, నూతనమైన మనసును  కలిగించువాడై ఉన్నాడు. దేవుడు కలిగిస్తున్న వీటిన...
14/06/2025

సృష్టికర్తయైన దేవుడు అద్భుత కార్యములను, శుద్ధ హృదయాన్ని, నూతనమైన మనసును కలిగించువాడై ఉన్నాడు. దేవుడు కలిగిస్తున్న వీటిని బట్టి మనము ఐక్యత కలిగి ఉండవలసియున్నది.

https://youtu.be/N2JjXU5YoJg
23/08/2023

https://youtu.be/N2JjXU5YoJg

ేవుని ఆజ్ఞలకు ఈ లోకంలో ఉన్న మనుషులు ఎందుకు లోబడాలి? అలా లోబడటం ఏమి తెలియజే...

https://www.youtube.com/watch?v=EPnsmaRT5JM
11/08/2023

https://www.youtube.com/watch?v=EPnsmaRT5JM

మన దేవుడు ఆజ్ఞాపించేవాడు, ఆయన ఆజ్ఞపిస్తే ఏం జరుగుతుంది? దేవుడిచ్చే ఆజ్ఞలకు మనుషులు ఇచ్చే .....

         అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని...
29/06/2023



అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

Address

4-76, Mynampadu, S. N. Padu, Prakasam, A. P.
Ongole
523225

Alerts

Be the first to know and let us send you an email when Rephidim Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share