Immanuel Holy Baptist Ministries

Immanuel Holy Baptist Ministries Sharing Love-Making Disciples

ప్రియమైన సహోదర సహోదరీలారా,రెమ్నంట్ బాప్టిస్ట్ చర్చ్, సిగేహళ్లి, బెంగళూరులో జరిగే బల్లారాధన ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ప్ర...
06/06/2026

ప్రియమైన సహోదర సహోదరీలారా,

రెమ్నంట్ బాప్టిస్ట్ చర్చ్, సిగేహళ్లి, బెంగళూరులో జరిగే బల్లారాధన ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.

📅 తేదీ: 07 జూన్ 2026 (ఆదివారం)
⏰ ప్రారంభ సమయం: ఉదయం 10:30 గంటలకు

"మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు."
— 1 కోరింథీయులకు 11:26

ఈ ఆశీర్వాదకరమైన ఆరాధనలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని దేవుని కృపను అనుభవించండి.

పాస్టర్. జాన్ వెస్లీ
రెమ్నంట్ బాప్టిస్ట్ చర్చ్, సిగేహళ్లి, బెంగళూరు

Celebrating 33 Years of Faithful Service to the Lord.Thank you Pastor Yesuratnam for your unwavering commitment to preac...
29/05/2026

Celebrating 33 Years of Faithful Service to the Lord.
Thank you Pastor Yesuratnam for your unwavering commitment to preaching Christ and serving His people. 33 Years of Preaching the Gospel, Planting Churches, Making Disciples, and Serving the Kingdom of God.

Address

Chinthalavalli/Musunuru Mandalam/Krishna District/
Nuzvid
521207

Website

Alerts

Be the first to know and let us send you an email when Immanuel Holy Baptist Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category