Holy Spirit Generation Ministries - Vijayawada

Holy Spirit Generation Ministries - Vijayawada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Holy Spirit Generation Ministries - Vijayawada, Religious organisation, HSG CHURCH, Nuzvid.

HOLY SPIRIT GENERATION CHURCH is a place where we worship our Lord JESUS CHRIST.There we see the Power of Demonstration and Prophetic Word and Healings and Heavenly Worship.

Your life in Christ is programmed for increase, expansion and advancement.క్రీస్తులో మీ జీవితం అభివృద్ధి, విస్తరణ మరియు ...
23/05/2026

Your life in Christ is programmed for increase, expansion and advancement.

క్రీస్తులో మీ జీవితం అభివృద్ధి, విస్తరణ మరియు ఉన్నతి కొరకు రూపొందించబడింది.

Your Focus Must Be Always On The LORD and His Finished Work On The Cross. Because Victory Belongs To Those Who Refuse To...
13/05/2026

Your Focus Must Be Always On The LORD and His Finished Work On The Cross. Because Victory Belongs To Those Who Refuse To Be Distracted From GOD.

"మీ దృష్టి ఎల్లప్పుడు ప్రభువు పైన మరియు సిలువపై ఆయన సంపూర్ణం చేసిన కార్యంపైన ఉండాలి." ఎందుకంటే, దేవుని నుండి తమ దృష్టి మరలనివ్వని వారికే విజయం సొంతమవుతుంది.

Your life moves forward when your thinking aligns with divine truth.మీ ఆలోచనలు దైవిక సత్యంతో ఏకీభవించినప్పుడు మీ జీవితం ...
11/05/2026

Your life moves forward when your thinking aligns with divine truth.

మీ ఆలోచనలు దైవిక సత్యంతో ఏకీభవించినప్పుడు మీ జీవితం ముందుకు సాగుతుంది.

No limitation can stop a man who knows who he is in Christ, your progress is tied to your Revelation knowledge.క్రీస్తుల...
10/05/2026

No limitation can stop a man who knows who he is in Christ, your progress is tied to your Revelation knowledge.

క్రీస్తులో తాను ఎవరో తెలిసిన వ్యక్తిని ఏ పరిమితి అడ్డుకోలేదు; మీ పురోగతి మీ 'ప్రకటన జ్ఞానం'పై ఆధారపడి ఉంటుంది.

26/03/2026

ఈరోజు దేవుని వాగ్దానం TODAY'S GOD PROMISE

Join Us This   for a powerful encounter and connection with God. Your life will never be the same. Come, your deliveranc...
14/03/2026

Join Us This for a powerful encounter and connection with God. Your life will never be the same. Come, your deliverance is at hand.

🕊️ Sunday Service
🕙 8 AM onwards
📍 HSG CHURCH, NTR COLONY ROAD, ANANDAPURAM, NUZVID.

🕊️ Sunday Service
🕙 11 AM onwards
📍 HSG CHURCH, VIJAYAWADA BYPASS ROAD
OPP ALPHA MART, MYLAVARAM.

Join us for Word | Worship — and be encouraged by the Word shared by Christos Prince
-
-
⛪️

ఒక శక్తివంతమైన దేవుని తాకిడి మరియు సంధింపుకొరకు ఈ ఆదివారం మాతో చేరండి మీ జీవితం మునుపటిలాగా ఉండదు.రండి మీ విడుదల సమీపించ్చెను

🕊️ ఆదివారపు ఆరాధన
🕙 ఉదయం 8 గంటల నుండి
📍 HSG చర్చి, ఎన్‌టిఆర్ కాలనీ రోడ్, ఆనందపురం, నూజివీడు.

🕊️ ఆదివారపు ఆరాధన
🕙 ఉదయం 11 గంటల నుండి
📍 HSG చర్చి, విజయవాడ బైపాస్ రోడ్
ఆల్ఫా మార్ట్ ఎదురుగా, మైలవరం.

వాక్యం | ఆరాధన కోసం మాతో చేరండి — మరియు క్రిస్టోస్ ప్రిన్స్ పంచుకునే వాక్యం ద్వారా ప్రోత్సాహం పొందండి.
-
-
#ఆదివారపుఆరాధన #చర్చిసేవ #వాక్యం #ఆరాధన #సహవాసం

What a powerful Prayer Warriors Conference we had today.Glory to God “Through the ministry of Prophet Christos Prince, t...
26/01/2026

What a powerful Prayer Warriors Conference we had today.Glory to God “Through the ministry of Prophet Christos Prince, the atmosphere shifted. The prophetic unction was deep, and the Word was released with strength. Lives were transformed, hearts were revived, and faith rose to a new level. The presence of God filled the place, miracles were stirred, and heaven’s direction came with clarity and power.”Thank you Pastor vasu, pastor daniel and Pastor chittibabu for leading the congrigation in prayer.

సిద్దపడండి!  రేపటి ప్రార్థన యోధుల సమావేశం కొరకు!🔥🙌దేవుని శక్తితో జీవింపజేసే వాక్యంతో, ఆరాధనతో దేవునిలో తిరిగి కట్టబడుటకు...
25/01/2026

సిద్దపడండి! రేపటి ప్రార్థన యోధుల సమావేశం కొరకు!🔥🙌
దేవుని శక్తితో జీవింపజేసే వాక్యంతో, ఆరాధనతో దేవునిలో తిరిగి కట్టబడుటకు మరియు దేవుని శక్తివంతమైన కదలికను అనుభవించడానికి ఇదే మీకు సరైన సమయం. వచ్చి దేవునితో నింపబడండి!

మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను తీసుకురండి. తెలియనివారికి తెలియపరచి తీసుకొనిరండి. మనమందరం కలిసి దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం! ❤️ తప్పకుండ అందరు పాల్గొగండి! ఎవ్వరుకూడా మిస్ అవ్వకండి!

📍 HSG చర్చ్
NTR కాలనీ, ఆనందపురం
నూజివీడు

దేవుడు మిమ్మును దీవించునుగాక
ఆమెన్.! ఆమెన్..!! ఆమెన్...!!

Address

HSG CHURCH
Nuzvid
NTRCOLONYROAD,ANANDAPURAM

Website

Alerts

Be the first to know and let us send you an email when Holy Spirit Generation Ministries - Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share