Nuzvid Christian Fellowship

Nuzvid Christian Fellowship Nuzvid Christian Fellowship Known as "NCF" popularly was started in 1986, all the churches come together and celebrate christmas on 2nd sunday of Dec.

Jesus walked out of the grave tomb so we could walk in grace.The stone was rolled away, not just from the grave, but fro...
05/04/2026

Jesus walked out of the grave tomb so we could walk in grace.

The stone was rolled away, not just from the grave, but from our hearts.

Love was crucified, and now He is risen.

Death is defeated, hope is alive.

For you. For me. Forever.

దైవ సేవకులకు పరిచారుకులకు ప్రత్యేకమైన వందనాలు 🙏 ఈనెల I F J విజ్ఞాపన ఉద్యమం N C F హాల్ లో జరుగుతుంది కనుక మీ అందరికీ ప్రే...
14/03/2026

దైవ సేవకులకు పరిచారుకులకు ప్రత్యేకమైన వందనాలు 🙏 ఈనెల I F J విజ్ఞాపన ఉద్యమం N C F హాల్ లో జరుగుతుంది కనుక మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ అందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం🙏

దయచేసి మీకు తెలిసిన సేవకులకు పరిచారకులకు ఈ విషయాన్ని తెలియచేసి వారిని కూడా ఆహ్వానించండి 👍

భారత దేశ రక్షణ కొరకే కలిసి ప్రార్థన చేద్దాం రండి🙏

నూజివీడు పట్టణ నియోజకవర్గ దైవజనులకు మరియు సువార్తికులకుప్రేమపూర్వక ఆహ్వానం🙏*ది 19/02/26 తేదీ ఉదయం 9:30లకు నూజివీడు పట్టణ...
19/02/2026

నూజివీడు పట్టణ నియోజకవర్గ దైవజనులకు మరియు సువార్తికులకు
ప్రేమపూర్వక ఆహ్వానం🙏

*ది 19/02/26 తేదీ ఉదయం 9:30లకు నూజివీడు పట్టణం(ఐటిఐ కాలేజ్ దగ్గర) రామాయమ్మరావుపేటలో గల బైబిల్ మిషన్ చర్చి నందు *దైవసేవకుల ఐక్య సదస్సు* జరుగనున్నది.
ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై మరియు చర్చిలపై జరుగుతున్న దాడులను గూర్చి రాజ్యాంగబద్ధంగా ఎలా నిలబడి ఎదుర్కొనాలో అనే అంశాల గురించి
మనకు సంపూర్ణమైన అవగాహన కల్పించి వారి సొంత వ్యయంతో మనకు సహకారిగా ఉండి మనతో నిలబడుటకు
క్రైస్తవ పెద్దలు డాక్టర్ కోలా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న ఈ ముఖ్య సదస్సుకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరుచున్నాము.

***రిజిస్ట్రేషన్ 9.30 నుండి 10.30 వరకు మాత్రమే జరుగును.***

అనంతరం ప్రేమవిందు మరియు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి
చిరుకానుక అందించబడును.

ప్రియులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక వందనాలు 🙏 ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి నూజివీడు పట్టణంలో రా...
02/02/2026

ప్రియులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక వందనాలు 🙏

ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి నూజివీడు పట్టణంలో రాజీవ్ సర్కిల్ గ్రౌండ్స్ నందు బెయేర్షెబా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్ముని ప్రసన్నత వేడుకలు నిర్వహిస్తున్నారు. కావున మీరు మీ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక వేడుకలలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాము.

ఇట్లు
బెయేర్షెబా మినిస్ట్రీస్
జగన్నాధపురం

26/01/2026

BY PASTOR M.DEVADASHOSANNA MINISTRIES, H.JUNCTION,KRISHNA DIST ANDHRA PRADESH, INDIA.52...

ప్రియులైన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు🙏.నూజివీడు పట్టణం బైపాస్ రోడ్డులో గల హోసన్నా ప్రార్థనత...
24/01/2026

ప్రియులైన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు🙏.

నూజివీడు పట్టణం బైపాస్ రోడ్డులో గల హోసన్నా ప్రార్థనతోట నందు రేపు అనగా 25వ తేదీ సాయంత్రం మరియు 26వతేదీ ఉదయము మరియు సాయంత్రము జరుగుచున్న *హోసన్నా సువార్త స్వస్థత సభలు* కు మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం...కావున మీ కుటుంబాలతో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ఆశిస్తూ.......

ఇట్లు
పాస్టర్ M. దేవదాస్ గారు
హోసన్నా మందిర్
నూజివీడు

Address

Samatha Nagar, Near CSI Town Church
Nuzvid

Telephone

+919848405557

Website

Alerts

Be the first to know and let us send you an email when Nuzvid Christian Fellowship posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share