02/07/2025
🔱 జై భైరవాయ నమః 🔱
🙏 అందరికి నమస్కారం,
మన జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి…
కానీ మనసు తడబడుతుంది, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు , ఇంట్లో గొడవలు, ఏ పని చేసినా కుదరడం లేదు అనిపిస్తుందా?
ఇవి అన్ని బయట సమస్యల వల్ల మాత్రమే అని అనుకుంటే పొరపాటే…
మన లోపల అంతర్గతం గా కూడా ఒక శక్తి ఉంది
దానినే మనం కుండలినీ శక్తి అంటాం.
ఈ భైరవ క్రియా సాధనలో,
🌿 మనలో ఉన్న చక్రాలు ఎలా బ్యాలన్స్ చేయాలి
🌿 కుండలినీ శక్తిని సహజంగా, శాంతియుతంగా ఎలా యాక్టివేట్ చేయాలి అనేదే కాకుండా
🌿 జీవితాన్ని మార్చగల శక్తివంతమైన భైరవ మంత్ర దీక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది.
🗓 05/జులై/2025 (శనివారం) ఉదయం 6:15 నుండి 7:15 వరకు.
ఇంకొక 3 రోజుల్లో ప్రారంభం అవుతుంది… మీరు సిద్ధమేనా?
💫 ఇది మీ మిత్రులకు లేదా బంధువులకు కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే, తప్పకుండా షేర్ చేయండి.
*ఈ పవిత్ర సాధన ప్రతి ఒక్కరికీ అందాలి*....
_----_------------------------------
Everything might look fine in life — but still, you might be feeling stuck…
Like health issues, money not flowing, mind not peaceful, relationships not smooth, or nothing moving forward even though you’re trying hard?
It’s not always because of external problems.
Often, it’s because your inner energies are not balanced.
This is what we call Kundalini Shakti.
In Bhairava Kriya Sadhana, we will guide you:
🌿 How to balance your inner energy system (chakras)
🌿 How to activate your kundalini gently and naturally
🌿 And how to receive the powerful Bhairava Mantra Deeksha for life transformation
🗓 Just 3 days to go… Are you ready?
💫 If you feel this might help your friends or family, kindly share this message with them.
Let’s make this sacred offering reach everyone.
📿 ఉచిత ఆన్‌లైన్ భైరవ క్రియా తరగతులు
🌐 వెబ్‌సైట్: www.veebha.org
📲 WhatsApp: +91-7674987671
🙏 జై భైరవాయ నమః 🙏