Varahi

Varahi Amma venture, Nizamabad

సోదరి సోదరుని క్షేమం కోరుతుంది, సోదరుడు సోదరికిఎల్లవేళలా రక్షణగా నిలుస్తాడు. ఈ ప్రేమానుబంధానికిచిహ్నమే రాఖీ పండుగ. ప్రజల...
28/08/2026

సోదరి సోదరుని క్షేమం కోరుతుంది, సోదరుడు సోదరికి
ఎల్లవేళలా రక్షణగా నిలుస్తాడు. ఈ ప్రేమానుబంధానికి
చిహ్నమే రాఖీ పండుగ. ప్రజలందరికీ
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

#

ఓణం పండుగ మీ జీవితంలో కొంగొత్త వెలుగులను నింపాలి.మహాబలి చక్రవర్తి ఆశీస్సులు, లక్ష్మీదేవి కటాక్షంమీకు ఎల్లప్పుడూ ఉండాలని ...
26/08/2026

ఓణం పండుగ మీ జీవితంలో కొంగొత్త వెలుగులను నింపాలి.
మహాబలి చక్రవర్తి ఆశీస్సులు, లక్ష్మీదేవి కటాక్షం
మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ
ఓణం పండుగ శుభాకాంక్షలు.

నిరంతర పరిశోధన, నిబద్ధత మరియు ఆవిష్కరణలకు ప్రతిరూపమే మన భారతీయ అంతరిక్ష ప్రయాణం. భారతదేశాన్ని సాంకేతిక శిఖరాగ్రాన నిలిపి...
23/08/2026

నిరంతర పరిశోధన, నిబద్ధత మరియు ఆవిష్కరణలకు ప్రతిరూపమే మన భారతీయ అంతరిక్ష ప్రయాణం. భారతదేశాన్ని సాంకేతిక శిఖరాగ్రాన నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి అందరికి జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు

శ్రావణ శుద్ధ పంచమి పర్వదినాన నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజిద్దాం.నాగేంద్రుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐ...
17/08/2026

శ్రావణ శుద్ధ పంచమి పర్వదినాన నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజిద్దాం.నాగేంద్రుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం,పాడిపంటల సమృద్ధి వెల్లివిరియాలని కోరుకుందాం.ప్రజలందరికీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు.

ఆంగ్లేయులపై అసమాన పోరు చేసిన అజేయులు,దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులెందరోవారి పోరాటాలకు ప్రతిరూపం.. వారి త్...
15/08/2026

ఆంగ్లేయులపై అసమాన పోరు చేసిన అజేయులు,
దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులెందరో
వారి పోరాటాలకు ప్రతిరూపం.. వారి త్యాగాల విజయఫలం
నేటి స్వాతంత్య్ర సంబురం.. రెపరెపలాడే త్రివర్ణ పతాకం

ఆగస్టు 15 సందర్భంగా.. ప్రజలందరికీ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐

🇮🇳❤️ #

14/08/2026

శ్రావణమాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు 🌺🙏
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు మీ ఇంట నిండుగా ఉండి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటున్నాను.
శుభ శ్రావణ శుక్రవారం!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
09/08/2026

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.

మన చేనేత.. మన గర్వం..మన నేతన్నల నైపుణ్యాన్ని గౌరవిద్దాం, చేనేత వస్త్రాలనే ధరిద్దాం. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత ది...
07/08/2026

మన చేనేత.. మన గర్వం..
మన నేతన్నల నైపుణ్యాన్ని గౌరవిద్దాం, చేనేత వస్త్రాలనే ధరిద్దాం. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.

#

06/08/2026

గుడిలో ప్రదక్షిణలు లెక్కించే సరైన పద్ధతి ఇదే!

నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు! 🙏సంప్రదాయాలు, సంస్కృతి, ఐకమత్యానికి ప్రతీక అయిన ఈ పవిత్ర ఊర పండుగ ప్రత...
02/08/2026

నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు! 🙏

సంప్రదాయాలు, సంస్కృతి, ఐకమత్యానికి ప్రతీక అయిన ఈ పవిత్ర ఊర పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకొని, మన సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం.

Address

Amma Venture
Nizamabad
503001

Website

Alerts

Be the first to know and let us send you an email when Varahi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category