Sri Varahi Devi Temple nizamabad

Sri Varahi Devi Temple nizamabad Amma venture, Nizamabad

🔱 ఋణ బాధలు దూరం చేసే అద్భుతమైన మంత్రం | Runa Vimochana Mantra | అప్పుల నుండి విముక్తి పొందే శక్తివంతమైన జపం🔥 Powerful De...
06/06/2026

🔱 ఋణ బాధలు దూరం చేసే అద్భుతమైన మంత్రం | Runa Vimochana Mantra | అప్పుల నుండి విముక్తి పొందే శక్తివంతమైన జపం

🔥 Powerful Debt Relief Mantra | Runa Vimochana Stotram Telugu

#ఋణవిమోచనమంత్రం

30/05/2026

🙏 శ్రీ వారాహి దేవి అనుగ్రహం
🕉️ ఓం శ్రీ వరాహే మాతృ నమః
శ్రీ వారాహీ దేవి ఆలయం – అమ్మవెంచర్, నిజామాబాద్
భక్తులకు పవిత్ర దర్శన స్థలం – శక్తి స్వరూపిణి శ్రీ వారాహీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం కలగాలి.

📍 స్థలం: అమ్మవెంచర్, నిజామాబాద్
🛕 ఆలయ ధర్మకర్త: మాంచాల జ్ఞానేందర్ గుప్త

Visit & Seek Divine Blessings
Sri Varahi Devi Temple, Ammaventure, Nizamabad

26/05/2026

శ్రీ వారాహి దేవి అనుగ్రహం
ఓం శ్రీ వరాహే మాతృ నమః
శ్రీ వారాహీ దేవి ఆలయం – అమ్మవెంచర్, నిజామాబాద్
భక్తులకు పవిత్ర దర్శన స్థలం – శక్తి స్వరూపిణి శ్రీ వారాహీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం కలగాలి.

📍 స్థలం: అమ్మవెంచర్, నిజామాబాద్
🛕 ఆలయ ధర్మకర్త: మాంచాల జ్ఞానేందర్ గుప్త

Visit & Seek Divine Blessings
Sri Varahi Devi Temple, Ammaventure, Nizamabad

ఎండల తీవ్రత వేళ.. అందరూ జాగ్రత్తగా ఉండండి.
23/05/2026

ఎండల తీవ్రత వేళ.. అందరూ జాగ్రత్తగా ఉండండి.

21/05/2026

శ్రీ వారాహీ దేవాలయ విగ్రహం కోసం మైసూర్‌లో
మహాశిల్పి అరుణ్ యోగిరాజ్‌ను కలిసిన మంచాల జ్ఞానేందర్ గుప్త

🔥 బ్రహ్మాండంగా విగ్రహాన్ని చెక్కుతానని హామీ ఇచ్చిన Arun Yogiraj

✨ అయోధ్య Ram Mandir రామ్ లల్లా విగ్రహంతో
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాశిల్పి
అరుణ్ యోగిరాజ్.

Arun Yogiraj Meets Manchala Gnanender Gupta for Sri Varahi Temple Idol Project in Mysore



18/05/2026

🛕 గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మంచాల జ్ఞానేందర్

శని అమావాస్య మరియు శ్రీ శనైశ్వర జయంతి సందర్భంగా బద్దిపూర్‌లోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంతో పాటు సమీప గణేష్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే Dhanpal Suryanarayana Gupta తమ మిత్రబృందంతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ వరాహి మాత ఆలయ ధర్మకర్త Manchala Gnanender కూడా ఆలయాన్ని సందర్శించి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీస్సులు పొందారు.

లోక కళ్యాణార్థం నిర్వహించిన అష్టోత్తర సహస్ర తిల తైల ఘటాభిషేకం యజ్ఞం, శనైశ్చర స్వామివారి కళ్యాణ మహోత్సవం, గణపతి హోమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

MLA Dhanpal Suryanarayana Gupta Participates in Spiritual Programs at Ganesh Temple & Sri Dattagiri Maharaj Ashram

17/05/2026

వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా..

Can We Keep Varahi Devi Photo at Home? Spiritual Benefits & Vastu Tips


Address

Amma Venture
Nizamabad
503001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Varahi Devi Temple nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category