Murali Krishna Alayam Nizamabad

Murali Krishna Alayam Nizamabad Jai Girdhari

సుందర సత్సంగాలు:
మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ అందించ బడే పలు రకాల సిద్ధాంతాలు, సందేశాలు, మాయలు, మహిమలు మనిషిని చుట్టూ ముట్టి మభ్య పెడుతున్న ఈ గందరగోల పరిస్థితులలో, అసలు ఇన్ని రకాల ఆలోచనల వెనుక ఉన్న ఆంతర్య మేమిటి? అది పుట్టిన దెక్కడి నుంచి? పయనిస్తున్నదే తీరానికి? ఇంతకీ మోక్ష మంటే ఏమిటి? దానికి మార్గ మేది? - ఇటు వంటి సహజ, అనివార్య సంశాయాలకు సహేతుకమైన సశాస్త్రీయ మైన సమాదానాలను అందిస్తూ, విచారము -

అనుభవము - ప్రచారము - ఈ మూడింటిని లక్ష్యంగా కలిగిన సుందర సత్సంగాలను శ్రీ స్వామీజీ SUNDARA CHAITANYANANDA నలభై సంవత్సరాల క్రితమే రాష్ట్ర మంతటా నెలకొల్పారు. కుల తత్వాల నదిగమించి, 'నాకులం ఒక్కటే - సానుకూలం' అనే గురుదేవుని అడుగు జాడల్లో ఏకాత్మ భావంతో సత్సంగీయులు అందరూ జీవిస్తున్నారు.

Address

Maruti Nagar
Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when Murali Krishna Alayam Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share