Sri Gnana Saraswati Devasthanam Basar

Sri Gnana Saraswati Devasthanam Basar Saraswati is Goddess of Knowledge and Learning. Gnana Saraswati Temple is a Hindu temple of Goddess

06/04/2026

అమ్మవారి వైభవం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి మాటలలో

18/03/2026

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆవిర్భావ ఘట్టం
ఆరు నిమిషాలలో అద్భుతమైన వివరణ

Department of Endowments Telangana Bhakthi TV Way2News - Short News App, News Summary Telangana CMO PMO India

మానవ సేవే మాధవ సేవభక్తుల సేవే భగవంతుని సేవ
26/01/2026

మానవ సేవే మాధవ సేవ
భక్తుల సేవే భగవంతుని సేవ

వ్యాసపురి వేదనాద ఝరివాసర కు వసంత శోభ భక్తజన సంద్రంగా బాసర
24/01/2026

వ్యాసపురి వేదనాద ఝరి
వాసర కు వసంత శోభ
భక్తజన సంద్రంగా బాసర

18/01/2026

https://basaratemple.telangana.gov.in/fservices/index.php?sid=1

భక్తుల సౌకర్యార్థం శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అన్ని సేవాటికెట్స్ ఆన్లైన్ బుకింగ్
పై లింక్ ద్వారా చేసుకోగలరు

మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లో ఈ నెల 21వ తేదీ రోజునబ్రాహ్మ శ్రీ డా.గరికపాటి నరసింహారావు గారి చే శ్రీవాణీ - కరుణ...
15/01/2026

మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లో ఈ నెల 21వ తేదీ రోజున
బ్రాహ్మ శ్రీ డా.గరికపాటి నరసింహారావు గారి చే
శ్రీవాణీ - కరుణా కటాక్షం ఆధ్యాత్మిక ప్రవచనామృతము
అందరూ ఆహ్వానితులే

29/11/2025

ఈ రోజు గోదావరి నది హారతి

గోదావరి నది నిత్య హారతి
27/11/2025

గోదావరి నది నిత్య హారతి

12/11/2025


Department of Endowments Telangana Minister for Forest & Endowments, Telangana Bhakthi TV
నేడు సాయింత్రం భక్తి టీవీ కోటిదీపోత్సవం లో శ్రీ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి అర్చన నిర్వహించబడును కావున భక్తులందరూ వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు

06/11/2025

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో
తేదీ.05.11.2025 బుధవారం రోజున
కార్తీక పౌర్ణమి సందర్భంగా అశేష జన సందోహం నడుమ విశేషమైన అమ్మవారి పల్లకి ఊరేగింపు గోదావరి నది తీరంలో విశేష రుద్రాభిషేక అర్చన సూర్యేశ్వర శివాలయ ప్రాంగణంలో ప్రజ్వల్యమానమైన జ్వాలాతోరణం
అనంతరం ఆ గోదారమ్మ జలాలపై విహరిస్తూ కన్నుల పండుగగా జ్ఞాన సరస్వతి అమ్మవారి తెప్పోత్సవము
మరియు చివరన అపర కాశీలో జరుగుతుందా అనే చందంగా విశేష గోదావరి హరాతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి గారు శ్రీమతి అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ గారు శ్రీమతి జానకి షర్మిల సబ్ కలెక్టర్ బైంసా సంకేత్ కుమార్ అడిషనల్ ఎస్పీ బైంసా అవినాష్ కుమార్ నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా ముధోల్ సిఐ బాసర ఎస్సై ఇతర పోలీసు సిబ్బంది బాసర మండల తహసిల్దార్ గారు రెవిన్యూ సిబ్బంది దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి అంజనీ దేవి గారు
దేవస్థాన వైదిక/పరిపాలన మరియు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ మరియు వాగ్దేవి సొసైటీ తో పాటుగా హోంగార్డ్స్ సిబ్బంది
పుర ప్రముఖులు నాయకులు మీడియా సోదరులు మరియు గ్రామస్తులు విశేష సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
#నదిహారతి #గోదావరి Department of Endowments Telangana Telangana CMO Minister for Forest & Endowments, Telangana Naveen Sharma

ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య గోదావరి హారతి తో పాటుగా  గోదావరి తీరంలో *విశేష దీపోత్సవ కార్య...
03/11/2025

ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా
దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య గోదావరి హారతి తో పాటుగా
గోదావరి తీరంలో *విశేష దీపోత్సవ కార్యక్రమం* నిర్వహింపబడినది
Department of Endowments Telangana
#గోదావరి #నదిహారతి

Address

Sri Gnana Saraswati Devasthanam Basara
Nirmal
504101

Opening Hours

Monday 4am - 8:30pm
Tuesday 4am - 8:30pm
Wednesday 4am - 8:30pm
Thursday 4am - 8:30pm
Friday 4am - 8:30pm
Saturday 4am - 8:30pm
Sunday 4am - 8:30pm

Telephone

+918752255550

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Gnana Saraswati Devasthanam Basar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Gnana Saraswati Devasthanam Basar:

Share

Category