Mallikharjuna Swamy

Mallikharjuna Swamy SriSriSri Mallikharjuna Swamy Yellamma Thalli Temple - Shivalayam - Punukula

11/05/2026

శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, అభయంకర

27/04/2026

శివుడంటరు హరుడంటరు బవుడంటరు నిన్ను యే పేరు పిలవాలి స్వామి
భగవంతుడు నీవంటరు అభిషేకము ప్రియమంటరు నిన్ను యెలా కొలవాలి స్వామి

23/03/2026

నీటి బుడగ మన ప్రాణమంటూ పరమాత్మ ఆత్మలో మనకుంది చోటు పంచభూతాల అధిపతి పరమశివుడేమో మన గతి భూమండనలనేలే భూపతి పిలిచినా పలుకును పశుపతి కాలాన్నే మించిన వాడు కైలాస కొండల్లో కొలువున్నాడు

28/02/2026

2026 Colour Hunting Yellow

23/02/2026

భోలాశంకరా నాలుగు దిక్కులా నడిసే నాస్వామివో సోమేశుడా అంతమె లేనివాడ అనంతకారుడా డమరుకనాధుడా దయుంచురా శివా అండపిండ లోకము బ్రహ్మాండము నీవేనురా నీ అంతరార్ధమేమిటొ అర్థమె కాదేరా ఆడ ఈడ ఏడ చూడు అంతా నీవేరా పండ్లజడల స్వామీ పాపాలను తొలగించు నందీశ్వర నాగేశ్వర ఓ రాజా రాజేశ్వరా చెట్టూ పుట్టా అంతా నువ్వే జగమంతా స్వామి నువు చేసిన బొమ్మలే కదా మేమంతా బంధాలను పెంచేది నువే భగవంతా స్వామి సివరికి సితికంపుడేందొ నీవింత

20/11/2025

శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః

Address

Punukula
New Palvancha
507115

Opening Hours

Monday 4:30am - 11:30am
5pm - 9pm
Tuesday 4:30am - 11:30am
5pm - 9pm
Wednesday 4:30am - 11:30am
5pm - 9pm
Thursday 4:30am - 11:30am
5pm - 9pm
Friday 4:30am - 11:30am
5pm - 9pm
Saturday 4:30am - 11:30am
5pm - 9pm
Sunday 4:30am - 11:30am
5pm - 9pm

Telephone

+918500910920

Website

Alerts

Be the first to know and let us send you an email when Mallikharjuna Swamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Mallikharjuna Swamy:

Share

Category