Sri Venkateswara Swamy Temple , Navanagar

Sri Venkateswara Swamy Temple , Navanagar జై శ్రీమన్నారాయణ ..!!

ఓం నమో వేంకటేశాయ ...!!

02-01-2023 Vaikunta Ekadasi
03/01/2023

02-01-2023 Vaikunta Ekadasi

ది.05-10-2022 తేదిన: సాయంత్రం శ్రీ శ్రీదేవి,  భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం,  విజయ దశమి పండు...
07/10/2022

ది.05-10-2022 తేదిన: సాయంత్రం శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, విజయ దశమి పండుగ సందర్భంగా 'శమీ పూజ ' వైభవంగా జరిగింది

ది.05-10-2022 తేదిన: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా.. లక్ష తులసి,పుష్పార్చన
07/10/2022

ది.05-10-2022 తేదిన: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా.. లక్ష తులసి,పుష్పార్చన

ది. 04-10-2022 తేదిన : అష్టోత్తరశత(108) కలశ అభిషేకం వైభవంగా నిర్వహించబడినది
07/10/2022

ది. 04-10-2022 తేదిన : అష్టోత్తరశత(108) కలశ అభిషేకం వైభవంగా నిర్వహించబడినది

07/10/2022
17-05-2022 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ,  తిరువీధి (ఊరేగింపు)ఉత్సవము
19/05/2022

17-05-2022 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవ, తిరువీధి (ఊరేగింపు)ఉత్సవము

16-05-2022 శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం
19/05/2022

16-05-2022 శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం

జై శ్రీమన్నారాయణ.. మన దేవాలయం లో 35 వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15-05-2022 రోజున ధ్వజారోహణం,  భేరీపూజ,  దేవతాహ్వాన...
16/05/2022

జై శ్రీమన్నారాయణ.. మన దేవాలయం లో 35 వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15-05-2022 రోజున ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించబడినవి.

జై శ్రీమన్నారాయణ.. మన నవభారత్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన 35 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయినవి .14-05-20...
15/05/2022

జై శ్రీమన్నారాయణ.. మన నవభారత్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన 35 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయినవి .14-05-2022 రోజున అంకురార్పణం జరిగినది

09/05/2022

బ్రహ్మోత్సవ విశేష కార్యక్రమములు:
16, మే: సా|| శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Address

Sri Venkateswara Swamy Temple
New Paloncha
507154

Opening Hours

Monday 6am - 11am
5:30pm - 8pm
Tuesday 6am - 11am
5pm - 8pm
Wednesday 6am - 12pm
5pm - 8pm
Thursday 6am - 12pm
5pm - 8pm
Friday 6am - 12pm
5pm - 8pm
Saturday 6am - 12pm
5pm - 8pm
Sunday 6am - 12pm
5pm - 8pm

Telephone

9030787335

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkateswara Swamy Temple , Navanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Venkateswara Swamy Temple , Navanagar:

Share

Category