శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా

  • Home
  • India
  • Nellore
  • శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా

శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా Sangam Jatara:Sangam Jathara is one of the many jatharas that take place annually in Nellore District. In the Manubolu mandal of Nellore District, Sangam

Sangam Jathara is known for its uniquesness of hundreads of people carrying the wheel less chariot Lord Shiva and Parmeswari from Manubolu to Sangam for the Kalyanostavam, a distance of 8 Kilometers literally on their shoulders. Its a thrilling witness of people's faith.

నేడు త్రిసులేశ్వరుడు త్రివేణి సంగమం వద్ద వెలసివున్న సంగమేశ్వరుని వద్దకి పయనం.పురాణగాథ:మనుబోలులో  శ్రీ కామాక్షితాయిసమేత  ...
09/04/2026

నేడు త్రిసులేశ్వరుడు త్రివేణి సంగమం వద్ద వెలసివున్న సంగమేశ్వరుని వద్దకి పయనం.పురాణగాథ:
మనుబోలులో శ్రీ కామాక్షితాయిసమేత బ్రహ్మాహేశ్వరస్వామి దేవస్థానం ఉంది ,ఆ ఆలయాన్ని కామాక్షి దేవి మెట్టినిల్లు గాను ,బద్వేలు క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత సంగమేశ్వర ఆలయాన్ని పుట్టినిల్లు గాను ,మనుబోలు గ్రామాప్రజలు భావించి .
స్వామి వారికళ్యాణ నిమ్మితం శివునికి పెళ్లి పెద్దగా త్రిసులేశ్వరుడు (సులప్ప)ని గ్రామప్రజలు మనుబోలు నుంచి సంగమేశ్వర ఆలయం వద్దకి తీసుకెళ్లి ,అక్కడ ధ్వజారోహణ చేసి ..శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు..
ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు కి వారం,తిధి చూడరు ,ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉగాది తరువాత ,పాడి పంటలు చేతికి వచ్చిన తరుణం లో ఏప్రిల్ 9 నుంచి 17వరకు ఈ శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ .
పచ్చటి తోరణాలతో గ్రామ పొలిమేరలు అలంకరిస్తారు.. ఆ స్వాగత తోరణాలు ఈ శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు మొదలు గ్రామప్రజలు నమ్మకం..

06/04/2026

Address

Nellore
524405

Telephone

+919676757433

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category