The Salvation Army-Vidavalur

The Salvation Army-Vidavalur The Salvation Army was formed in England in 1865 by William Booth,The Salvation Army is an evangelical church committed to social action.
(3)

who believed that an essential part of his ministry was to fight against poverty and social injustice. సాల్వేషన్ ఆర్మీ ఒక సైనికేతర క్రైస్తవ సువార్తిక సంస్థ. 1865లో ఇకప్పటి మెథడిస్టు మతగురువైన విలియం బూథ్ లండన్ లోని ఈస్టెండ్ లో క్రైస్తవ మిషనును స్థాపించాడు. 1878లో ఈ మిషనును సైనిక తరహాలో పునర్వ్యవస్థీకరించి సాల్వేషన్ ఆర్మీ (రక్షణ సైన్యం) అని నామకరణం చేశారు . కొన్నిసార్లు ఈ సంస్థను కేవలం ధర్మాదాయ లేద

ా సామాజిక సేవా సంస్థ గా గుర్తిస్తుంటారు కానీ ఇది ప్రధాన స్రవంతిలోని క్రైస్తవ చర్చిలో భాగమే మరియు దీని ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి.
ఈ ఉదేశ్యంతోనే విడవలూరు గ్రామం లోనే జాన్ పేట లో స్థాపించబడినది అతి చిన్న సంఘము అయినా సాల్వేషన్ ఆర్మీ గత 99 సంవత్సరాలు నుంచి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంది

Address

JOHNPET VIDAVALUR VILLAGE
Nellore
524318

Alerts

Be the first to know and let us send you an email when The Salvation Army-Vidavalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to The Salvation Army-Vidavalur:

Share