St.Anthony's Church, Nellore

St.Anthony's Church, Nellore Catholic church

Have a Blessed and Happy Easter
04/04/2026

Have a Blessed and Happy Easter

02/04/2026
Holy WEDNESDAY of Holy Week Also Known as SPY WEDNESDAY Judas Iscariot accepted 30 silver coins and betrayed Jesus
01/04/2026

Holy WEDNESDAY of Holy Week
Also Known as SPY WEDNESDAY
Judas Iscariot accepted 30 silver coins and betrayed Jesus

28/03/2026
21/03/2026

ముఖ్య గమనిక :
ప్రియమైన సహోదరి సహోదరులారా,
22 వ తేది ఆదివారం
మన అంతోనీ వారి పుణ్యక్షేత్రమునందు
తప:కాల ధ్యాన వడకము
జరుగును.
ఉదయం 8:00 గంటలకు జపమాలతో ప్రారంభమగును.
ప్రతి ఒక్కరు సమయమునకు పాల్గొనగలరు.
ప్రతి ఒక్కరు పాప సంకీర్తనము చేయగలరు.
రేపు సత్యోపదేశ సంక్షేపము క్లాసులు జరగవు. ఆల్ఫా ఆహారం ఉండదు.

ఇట్లు
విచారణ గురువులు

11/03/2026

ప్రకటనలు
ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు సాయంత్రం 7:00 గంటలకు మన దేవాలయ ప్రాంగణములో సిస్టర్ రాణి మరియా చలన చిత్రం ప్రసారం చేయబడుతుంది.
కనుక ప్రతి ఒక్కరు ఈ చలన చిత్రమును చూడగలరు.

శుక్రవారం సాయంత్రం 6:00 పరిశుద్ధ స్లీవ మార్గము తదుపరి దివ్యబలి పూజ జరుగును.
రాత్రి 10:00 గంటలకు దివ్య సతప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు జరుగును.
4:00 గంటలకు దివ్యబలి పూజ జరుగును.
కనుక ఈ అవకాశమును ప్రతి ఒక్కరు వినియోగించుకొనగలరు అలాగే మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేసిన యెడల వారు కూడా పాల్గొని దేవుని దీవెనలను పొందగలరు.

*My Dear Brother Priest & Sister* ,Happy Feast to You. May God bless and heal you in body, mind & soul through the power...
11/02/2026

*My Dear Brother Priest & Sister* ,
Happy Feast to You. May God bless and heal you in body, mind & soul through the powerful intercession of Mother Mary Our Lady of Lourdes. Please Convey my Greetings & Prayers to All Our Dear People. Have a Very Nice Day.
+ Anthony Das,
+ mdprakasam.
🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏

Heartfelt congratulations to His Eminence Cardinal Poola Anthony on being selected as President of the CBCI Commission.M...
07/02/2026

Heartfelt congratulations to His Eminence Cardinal Poola Anthony on being selected as President of the CBCI Commission.
May the Lord bless your leadership with wisdom, courage, and compassion as you continue to serve the Church in India with dedication and faith.

Address

Fathekhanpet
Nellore
524003

Opening Hours

Monday 6am - 8:30pm
Tuesday 6am - 8:30pm
Wednesday 6am - 8:30pm
Thursday 6am - 8:30pm
Friday 6am - 8:30pm
Saturday 6am - 8:30pm
Sunday 6am - 8:30pm

Telephone

+919160908979

Website

Alerts

Be the first to know and let us send you an email when St.Anthony's Church, Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share