Sri Kanaka Durgamma vari Devastham

Sri Kanaka Durgamma vari Devastham Kolicinavariki koṅgu baṅgāramai kōrikalu tīrcē am'ma, buccilō velasiyunna śrī kanakadurgam'ma darśin̄

🙏భక్తులకు విజ్ఞప్తి!🙏  🛕శ్రీ దుర్గానగర్, ఇస్కాపాలెం గ్రామం బుచ్చిరెడ్డిపాలెం (మండలం) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్...
12/02/2021

🙏భక్తులకు విజ్ఞప్తి!🙏
🛕శ్రీ దుర్గానగర్, ఇస్కాపాలెం గ్రామం బుచ్చిరెడ్డిపాలెం (మండలం) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా🛕
🌶 8వ వార్షిక మహోసవ్యవ ఆహ్వానం🌶
స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ శుక్ర పక్ష తదియ సరియగు ఆదివారం తేదీ 14-2-2021 శ్రీ కనక దుర్గా అమ్మవారి దేవస్థాన 8వ వార్షిక మహోత్సవం సందర్బముగా విశేష అభిషకములు, అర్చనలు,
మహా చంఢీయాగము, పొంగల్లు పెట్టుట విశేష పూలంగి సేవ, పల్లకి సేవ,108 కలశములతో అమ్మవారికి అభిషేకం , కార్యక్రమములు జరుగును. కావున భక్తులు పాల్గొని అమ్మవారి తీర్ధప్రసాధములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరాని కోరుచున్నాము.
🎱కార్యక్రమ వివరాలు
📅 తేదీ 14-2-2021 ఆదివారం
🙏 గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన🙏
✔శ్రీ కత్తు తిరుపలు-శ్రీమతి నాగభూషణమ్మ గార్లు
✔శ్రీ కత్తుల చాంగల్రాయుడు-శ్రీమతి రాజేశ్వరి గార్లు
✔ శ్రీ కత్తుల తిరుపతయ్య -శ్రీమతి మౌనిక గార్లు
✔శ్రీ కత్తుల దుర్గాప్రసాద్-శ్రీమతి నాగేశ్వరి గార్లు

✅ఉదయం 5-00 గంటలకు అమ్మవారికి సుప్రభాతం ,గణపతిపూజ,పుణాహవాచనం
✅ఉదయం 5-30 గంటలకు చెన్నూరురోడులోని వినాయకసామివారి గుడి నుండి 108 కలశముతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం జరుగును.
✅ఉదయం 6-30 గంటలకు అమ్మవారికి పూలంగిసేవ ,అలంకరణ
✅ఉదయం 7-00 గంటలకు అగి ప్రతిష్టపన "చంఢీయాగం" ప్రారంభము.
✅ఉదయం 9:00 గంటలకు శ్రీ లలితా భరద్వాజ దత్త పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ రామాయణం మహేష్ సామీజీ గారిచే అనుగ్రహ భాషణం జరుగును.
✅ ఉదయం 11-00 గంటలకు అమ్మవారికి విశేష కుంకమఅర్చన, నివేదన, హారతి తీర్ధప్రసాద వినియోగము.
🕑 మధ్యాహనం 12-00 గంటలకు "అన్నదానము"
🌇 సాయంత్రం 5:00 గంటలకు చిన్నబోయిన నాగేశ్వరరావు(దుర్గానగ్) గారి బృందంచే
అమ్మవారి నామ సంకీరౖనతో భజన కార్యక్రమం జరుగును.
🌇 సాయంత్రం 6-30 గంటలకు సామూహిక కుంకుమ పూజ మరియు అమ్మవారికి సహస్రనామార్చన జరుగును.
🌃 రాత్రి 8-00 గంటలకు అమ్మవారికి పల్లకి సేవ, ఊంజలసేవ, హారతి తీర్ధప్రసాద వినియోగం జరుగును.
🤑 ప్రతి శుక్రవారము అమ్మవారికి పల్లకి సేవ జరుగును.
☝పై సేవ చేయదల్చుకున్న భక్తులు® రూ. 251/-లు చెల్లించి తమ పేరులను దేవస్థాన 🏢ఆఫీసునందు నమోదు చేసుకొనవలెను.
☝పై కార్యక్రమములు వైకానస ఆగము ప్రకారముగా శాస్త్రోక్తముగా నిర్వహించువారు:
వైకానస ఆగమ ప్రవర బ్రహ్మశ్రీ నారాయణం వెంకటరమణ దీక్షితులు 😐మురళిస్వామి.
☝పై కార్యక్రమమలో పాల్గొను భక్తులు సాంప్రదాయ వస్రములు దరించి పాల్గన మనవి.
🔥అమ్మవారి నిత్య ఉభయనికి .® 2,516 /- ఇచ్చిన దాతలకు సంవత్సరలో ఒకరోజు వారి గోత్రనామములతో వారు కోరిన రోజున పూజ చేయబడుడును.
🛕శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 🔥"నిత్యనైవేద్య దీపారాధన" కు రూ .5.116/- కట్టిన భక్తులకు ప్రతి సంవత్సరం వారు కోరిన రోజున వారి 👌గోత్రనామములతో పూజలు జరపబడును .

🛕దేవస్థానం స్థాపకులు :
👨కి||శే|| కత్తుల రామరాజు పెద్దయన గారు
వారి ధర్మపత్ని 🚺శ్రీమతి శ్యామలమ్మ గారు
మరియు వారి కుమారులు, అల్లుళ్ళు, బంధుమిత్రులు, మరియు భక్త బృందం
👌ఇట్లు :
🛕దేవస్థాన కమిటీ
📞8340954077

*** For Social Media / YouTube Ads Contact +9182539459,9573948319 ***

Today morning chandi yagam in Durga temple
14/02/2020

Today morning chandi yagam in Durga temple

09/02/2020

🙏భక్తులకు విజ్ఞప్తి!🙏
🛕శ్రీ దుర్గానగర్, ఇస్కాపాలెం గ్రామం బుచ్చిరెడ్డిపాలెం (మండలం) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా🛕
🌶సప్తమ వార్షిక మహోసవ్యవ ఆహ్వానం🌶
స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సర మాఘామసం బహుళ షష్ఠి శుక్రవారం తేదీ 14-2-2020 శ్రీ కనక దుర్గా అమ్మవారి దేవస్థాన సప్తమ వార్షిక మహోత్సవం సందర్బముగా విశేష అభిషకములు, అర్చనలు, చండియాగము, పొంగల్లు పెట్టుట విశేష పూలంగి సేవ, పల్లకి సేవ, మరియు ఊంజాలసేవ కార్యక్రమములు జరుగును. కావున భక్తులు పాల్గొని అమ్మవారి తీర్ధప్రసాధములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరాని కోరుచున్నాము.
🎱కార్యక్రమ వివరాలు
📅 తేదీ 14-2-2020 శుక్రవారం
🙏 గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన🙏
✔శ్రీ కత్తు తిరుపలు-శ్రీమతి నాగభూషణమ్మ గార్లు
✔శ్రీ కత్తుల చాంగల్రాయుడు-శ్రీమతి రాజేశ్వరి గార్లు
✔ శ్రీ కత్తుల తిరుపతయ్య -శ్రీమతి మౌనిక గార్లు
✔శ్రీ కత్తుల దుర్గాప్రసాద్-శ్రీమతి నాగేశ్వరి గార్లు

✅ఉదయం 5-30 గంటలకు అమ్మవారికి సుప్రభాతం ,గణపతిపూజ,పుణాహవాచనం
✅ఉదయం 6-00 గంటలకు అభిషేక కార్యక్రమము
✅ఉదయం 6-30 గంటలకు అమ్మవారికి పూలంగిసేవ ,అలంకరణ
✅ఉదయం 7-30 గంటలకు కలశస్తాపన,చండీయాగం
✅ఉదయం 8-30 గంటలకు బుచ్చిరెడ్డిపాళెం లో రామకృష్ణనగర్ లో వెలసిన బాలవిజ్ఞేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామ పొంగల్లు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి, అమ్మవారి సన్నిధిలో పొంగల్లు పొంగించబడును
✅ ఉదయం 11-00 గంటలకు అమ్మవారికి విశేష కుంకమఅర్చన, నివేదన, హారతి తీర్ధప్రసాద వినియోగము.
🕑 మధ్యాహనం 12-00 గంటలకు "అన్నదానము"
🌇 సాయంత్రం 6-30 గంటలకు సామూహిక కుంకుమ పూజ మరియు అమ్మవారికి సహస్రనామార్చన జరుగును.
🌃 రాత్రి 8-00 గంటలకు అమ్మవారికి పల్లకి సేవ, ఊంజలసేవ, హారతి తీర్ధప్రసాద వినియోగం జరుగును.
🤑 ప్రతి శుక్రవారము అమ్మవారికి పల్లకి సేవ జరుగును.
☝పై సేవ చేయదల్చుకున్న భక్తులు® రూ. 151/-లు చెల్లించి తమ పేరులను దేవస్థాన 🏢ఆఫీసునందు నమోదు చేసుకొనవలెను.
☝పై కార్యక్రమములు వైకానస ఆగము ప్రకారముగా శాస్త్రోక్తముగా నిర్వహించువారు:
వైకానస ఆగమ ప్రవర బ్రహ్మశ్రీ నారాయణం వెంకటరమణ దీక్షితులు 😐మురళిస్వామి.
☝పై కార్యక్రమమలో పాల్గొను భక్తులు సాంప్రదాయ వస్రములు దరించి పాల్గన మనవి.
🔥అమ్మవారి నిత్య ఉభయనికి .® 2,516 /- ఇచ్చిన దాతలకు సంవత్సరలో ఒకరోజు వారి గోత్రనామములతో వారు కోరిన రోజున పూజ చేయబడుడును.
🛕శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 🔥"నిత్యనైవేద్య దీపారాధన" కు రూ .5.116/- కట్టిన భక్తులకు ప్రతి సంవత్సరం వారు కోరిన రోజున వారి 👌గోత్రనామములతో పూజలు జరపబడును .

🛕దేవస్థానం స్థాపకులు :
👨కి||శే|| కత్తుల రామరాజు పెద్దయన గారు
వారి ధర్మపత్ని 🚺శ్రీమతి శ్యామలమ్మ గారు
మరియు వారి కుమారులు, అల్లుళ్ళు, బంధుమిత్రులు, మరియు భక్త బృందం
👌ఇట్లు :
🛕దేవస్థాన కమిటీ
📞9440635450

*** For Social Media / YouTube Ads Contact +918333834502 ***

Address

Durganagar , Buchireddypalem
Nellore
524305

Opening Hours

Monday 6am - 10am
Tuesday 6am - 10am
Wednesday 6am - 10am
Thursday 6am - 10am
Friday 5:30am - 12pm
Saturday 6am - 10am
Sunday 6am - 10am

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Kanaka Durgamma vari Devastham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category