Raising HINDU's Voice

Raising HINDU's Voice 💥ధర్మో రక్షతి రక్షితః🕉️🚩
🔥యధ్భావం_తద్భవతి🔯
🎯జై!శ్రీరామ్🕉️🚩
🌸హర హర మహాదేవ శంభో శంకర🔱 Proud To Be A Mad Kattar Hindu

*Emergency Blood Camp Due to Blood Crisis**Interested in Blood Donor's Please Respond.**Contact : 9059564799*
23/05/2026

*Emergency Blood Camp Due to Blood Crisis*

*Interested in Blood Donor's Please Respond.*

*Contact : 9059564799*

 #ఓం నమః శివాయ 🕉️🚩 #హర హర మహాదేవ శంభో శంకర 🔱
22/05/2026

#ఓం నమః శివాయ 🕉️🚩
#హర హర మహాదేవ శంభో శంకర 🔱

నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.చూడాలి అన్న చూడలేము కూడా.కానీ వా...
11/05/2026

నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.

చూడాలి అన్న చూడలేము కూడా.

కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.

నా జన్మ ధన్యం. చరితం.
_ తనికెళ్ల భరణి.

శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పార...
28/04/2026

శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పారంపర్య శిష్యులు, శ్రీ వీరబలిజ క్షత్రియ సింహాసనులైన, శ్రీ రాజా అన్నయ్యగారి సాయికుమార్ రాయలు గారు ఈరోజు (28-4-2026) న స్వర్గస్తులయ్యారు.
శ్రీ బలిజ కాపు క్షత్రియుల కోసం వంశ గౌరవం కోసం ఆయన చేసిన సేవ అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. బలిజ కాపుల తెలగ క్షత్రియులకు ఆయన లేని లోటు తీర్చలేనిది, ఆ మహా మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని కుల మత భేదరహితంగా ప్రార్థిద్దాం. 🙏🙏🙏🙏

"హనుమాన్ శోభాయాత్ర" మన కావలి టౌన్ లో... భారీ బైక్ ర్యాలీ... హిందూ బంధువులందరూ తప్పనిసరిగా పాల్గొనాలి... 🕉️🚩  Shobhayatra...
23/04/2026

"హనుమాన్ శోభాయాత్ర" మన కావలి టౌన్ లో...
భారీ బైక్ ర్యాలీ... హిందూ బంధువులందరూ తప్పనిసరిగా పాల్గొనాలి... 🕉️🚩
Shobhayatra 🚩
rally 🛵🏍️
💯

This is not a mistake — this is an insult.We call upon all Indians to rise and raise their voice against the unacceptabl...
23/04/2026

This is not a mistake — this is an insult.

We call upon all Indians to rise and raise their voice against the unacceptable title “Raja Shivaji.”

He is not just a Raja — He is CHHATRAPATI SHIVAJI MAHARAJ.

Despite writing to Actor Mr. Riteish Deshmukh, Mrs. Genelia Deshmukh(Producer), the Production House Mumbai Film Company, and Central Board of Film Certification (CBFC), there has been no response from any of them.

We demand the film be renamed immediately.
Failing this, we will take legal action to stop its global screening.

Respect history. Correct the title. ✅

— Sree Chhatrapati Shivaji Maharaj Foundation
Founder & Chairman:
CS Chavan
💯
🚩

VHP పేరుతో ఒక హెల్ప్ లైన్ మొదలు పెట్టారని రెండు ఫోన్ నంబర్స్ తో కూడిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..అది ఫేక్...
17/04/2026

VHP పేరుతో ఒక హెల్ప్ లైన్ మొదలు పెట్టారని రెండు ఫోన్ నంబర్స్ తో కూడిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

అది ఫేక్ అని విచారణలో తేలింది..
బహుశా అది జీహాడీ గాళ్ల ట్రాప్ కూడా కావచ్చు..

VHP అటువంటి హెల్ప్ లైన్ ఇంకా ప్రారంభం చేయలేదని తెలిసింది..
అలాంటి హెల్ప్ లైన్ ఏమైనా ఉంటే దానిని అధికారికంగానే పకటిస్తారు..
🕉️🚩
💯

  💯
16/04/2026

💯

ఇవాళ Dr:B.R.అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా......     అంబేద్కర్ అంటే అక్షరాలకు రూపం.     అంబేద్కరిజం అంటే జ్ఞానం.     అం...
14/04/2026

ఇవాళ Dr:B.R.అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా......

అంబేద్కర్ అంటే అక్షరాలకు రూపం.

అంబేద్కరిజం అంటే జ్ఞానం.

అంబేద్కరిష్ట్ అంటే జ్ఞాని.

పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది.

స్వేచ్ఛ అంటే రాజకీయ, సామాజిక ఆర్థిక స్వేచ్ఛ.

ఆయన ఇల్లే 50,000 పుస్తకాల వ్యక్తిగత గ్రంథాలయం.

jayanti ✅

Address

Nellore
524201

Telephone

+916304845531

Website

https://youtube.com/channel/UCy_hsWSHPtyrbvrVF1a7VtQ, https

Alerts

Be the first to know and let us send you an email when Raising HINDU's Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Raising HINDU's Voice:

Share