Sri Chamundeswari Ammavari Devasthanam

Sri Chamundeswari Ammavari Devasthanam om sri chamundeswarideviyenamaha

శ్రీ అమ్మవారి పుష్కర మహా కుంభాభిషేకము ఆహ్వాన పత్రిక
26/01/2025

శ్రీ అమ్మవారి పుష్కర మహా కుంభాభిషేకము ఆహ్వాన పత్రిక

27/09/2024
/*శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానము-గంగపట్నం గ్రామము-ఇందుకూరుపేట మండలం-శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*/గంగపట...
13/01/2023

/*శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానము-గంగపట్నం గ్రామము-ఇందుకూరుపేట మండలం-శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*/
గంగపట్నం గ్రామంలో వెలసియున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు అన్నప్రసాదము పధకమునకు విరాళముగా శ్రీ ఆములూరు గోపి కృష్ణ ,శ్రీమతి శారదమ్మ గార్లు 1 లక్ష నూట పదహరు రూపాయలు కార్యనిర్వహణాధికారి బండి శాంతయ్య గారికి చెక్కు ద్వారా అందజేసినారు. వై.సి.పి నాయకులు మహిధర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది.
ఇట్లు
కార్యనిర్వహణాధికారి
బండి శాంతయ్య

శాకాంబరీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు
24/07/2022

శాకాంబరీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు

శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం
18/03/2022

శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం

శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద పల్లకిసేవ కార్యక్రమం
04/03/2022

శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద పల్లకిసేవ కార్యక్రమం

శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమము
18/02/2022

శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమము

*శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం,గంగపట్నం గ్రామం,ఇందుకూరుపేట మండలం,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.*శ్రీ చాము...
13/02/2022

*శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం,గంగపట్నం గ్రామం,ఇందుకూరుపేట మండలం,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.*

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఆదివారం సంధర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది.అమ్మవారి దర్శనార్థం జిల్లా అదనపు న్యాయమూర్తి తిరుమలరావు గారు కుటుంబసమేతంగా విచ్చేయగా,కోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ch.వెంకటేశ్వర్లు,ఇందుకూరుపేట ఎ ఎస్ ఐ,ఆలయ చైర్మన్ కొండూరు కృష్ణారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ కొండూరు సుధాకర్ రెడ్డి హాజరుకాగ ,శరత్ నాయు డు, వెంకురెడ్డి,పుటికం సూర్యనారాయణ రెడ్డి,మారుబోయిన జనార్దన్ గౌడ్ కార్యనిర్వహకులుగా వ్యవహరించగా ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ స్వామి,రామకృష్ణ స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.

 Follow For Official more info like & follow :-

Web Site *www.aptemples.ap.gov.in*

👉 www.aptemples.ap.gov.in/CATGGP/cnt/index

👉 https://www.facebook.com/Sri chamundeswari ammavari devasthanam official

👉

- కొండూరు కృష్ణారెడ్డి.
ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి.

- గడ్డం.రవీంద్రారెడ్డి
కార్యనిర్వహణాధికారి.

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద కనుమ పండుగ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
16/01/2022

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద కనుమ పండుగ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

భోగి పండుగ సందర్భంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
14/01/2022

భోగి పండుగ సందర్భంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

ఆదివారం సందర్భంగా ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు
09/01/2022

ఆదివారం సందర్భంగా ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు

విశేష ఫల,పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు
07/01/2022

విశేష ఫల,పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు

Address

TEMPLE Lane
Nellore

Alerts

Be the first to know and let us send you an email when Sri Chamundeswari Ammavari Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share