Sridevi Bhudevi Sametha Achyutha Swamy Vari Devasthanam

Sridevi Bhudevi Sametha Achyutha Swamy Vari Devasthanam Sridevi Bhudevi Sametha Achyutha Swamy Vari Devasthanam, Kulluru Post Kaluvoyi Mandal, SPSR, Andhra Pradesh

*కార్తీక ద్వాదశి - అచ్యుత స్వామి వారికి విశిష్ట పూజ 🪔 ఆహ్వానం, కుల్లూరు*కార్తీక మాసంలోనే అత్యంత శక్తివంతమైన తిథిగా క్షీర...
31/10/2025

*కార్తీక ద్వాదశి - అచ్యుత స్వామి వారికి విశిష్ట పూజ 🪔 ఆహ్వానం, కుల్లూరు*

కార్తీక మాసంలోనే అత్యంత శక్తివంతమైన తిథిగా క్షీరాబ్ధి ద్వాదశిని కీర్తిస్తుంది కార్తీక పురాణం. ఈ రోజు అనంత కోటి కార్తీక సోమవారాలతో సమానంగా పేర్కొనబడిన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారికి ప్రత్యేక తులసి పూజ, అభిషేకం వంటి ప్రత్యేక కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామి వారి కృప కటాక్ష అనుగ్రహం పొందగలరని విజ్ఞప్తి.

*కార్తీక ఏకాదశి (1-Nov, శనివారం)*

- *6:30 AM* - మూల విరాట్ కు పంచామృతాలతో, పంచ ద్రవ్యాలతో అభిషేకం, పురుష సూక్త, శ్రీసూక్త పఠనం
- *7:30 AM* - తులసి పూజ
- *8:00 AM* - దీపోత్సవం (భక్తులందరిచేత స్వామి వారి ఎదుట దీపాలు పెట్టించడం జరుగుతుంది) 🪔
- *9:00 AM* - స్వామి వారి తీర్ధ ప్రసాదం

*క్షీరాబ్ధి ద్వాదశి (2-Nov, ఆదివారం)*

- *9:00 AM* - ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో, పంచ ద్రవ్యాలతో అభిషేకం, పురుష సూక్త, శ్రీసూక్త పఠనం
- *10:00 AM* - తులసి దళాలతో, ఉసిరి కాయలతో షోడశోపచార పూజ
- *11:00 AM* - దీపోత్సవం (భక్తులందరిచేత స్వామి వారి ఎదుట దీపాలు పెట్టించడం జరుగుతుంది)
- *12:00 PM* - స్వామి వారి తీర్ధ ప్రసాదం

*గమనిక* :- అయ్యప్ప మాల, గోవింద మాల, శివమాల వంటి మాల వేసుకున్న స్వాములకు ఆదివారం మధ్యాహ్నం భిక్ష ఉంటుంది. కావున స్వాములు మధ్యాహ్నం భిక్షకు వచ్చి పరమాత్మ అనుగ్రహం పొందగలరని విజ్ఞప్తి.

*కైంకర్యా కర్తలు*:
అచ్యుత పెంచల ప్రసాద్ & సతీమణి సింధుప్రియ
అచ్యుత ప్రభాకర్ & సతీమణి మానస మరియు వారి కుటుంబ సభ్యులు

*ఓం నమో అచ్యుతాయ నమః*

శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత స్వామి కుల్లూరు
17/01/2024

శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత స్వామి కుల్లూరు

OM NAMO ACHYUTAYA NAMAH 🙏🙏ఓం నమో అచ్యుతాయ నమః🙏🙏
27/11/2021

OM NAMO ACHYUTAYA NAMAH 🙏🙏
ఓం నమో అచ్యుతాయ నమః🙏🙏

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారి దేవస్థానము నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా కృత్తిక దీపోత్సవం నిర్వహించబడినది...
18/11/2021

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారి దేవస్థానము నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా కృత్తిక దీపోత్సవం నిర్వహించబడినది

The Karthika Deepafestival was held on the occasion of Karthika Full Moon at the devasthanam of Sridevi Bhudevi Sametha Sri Achyuta Swamy Temple

Karthika Deepotsavam In Sri Achyuta Swami Temple | Kulluru | Nellore ్రీద...

07/10/2021
01/07/2021

Thumbnail Making https://www.canva.com/I need ur support to get my channel successPlease like and share subscribe to my channel. And hit the bell 🔔 symbol. ...

01/07/2021

Thumbnail Making https://www.canva.com/I need ur support to get my channel successPlease like and share subscribe to my channel. And hit the bell 🔔 symbol. ...

01/07/2021

శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అచ్యుత స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు | ఆరవ రోజు | అశ్వవాహన సేవ | 26-06-2021

Address

Sridevi Bhudevi Sametha Achyutha Swamy Vari Devasthanam
Nellore
524343

Opening Hours

Monday 6am - 11am
4pm - 7pm
Tuesday 6am - 11am
4pm - 7pm
Wednesday 6am - 11am
4pm - 7pm
Thursday 6am - 11am
4pm - 7pm
Friday 6am - 11am
4pm - 7pm
Saturday 6am - 11am
4pm - 7pm
Sunday 6am - 11am
4pm - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sridevi Bhudevi Sametha Achyutha Swamy Vari Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category