Veera Brahmendra Swamy Vari Temple

Veera Brahmendra Swamy Vari Temple Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Veera Brahmendra Swamy Vari Temple, Religious Center, Narsipatnam.

ఆగస్టు 14, 1947 ...* కేవలం ఒక కుటుంబం యొక్కఅధికార దాహం, స్వార్ధపరత్వం కొరకు భారతదేశాన్ని రెండు ముక్కలుగా ఖండించిన దుర్ది...
15/08/2023

ఆగస్టు 14, 1947 ...

* కేవలం ఒక కుటుంబం యొక్కఅధికార దాహం, స్వార్ధపరత్వం కొరకు భారతదేశాన్ని రెండు ముక్కలుగా ఖండించిన దుర్దినం.

* పక్కలో నాగుపామువలె భారతదేశానికి పొరుగున పాకిస్తాన్ పేరుతో మతరాజ్యం ఆవిర్భవించిన దుర్దినం.

* కరకు తురకలు తమ నెత్తుటి దాహంతో, మతోన్మాదంతో లక్షలాదిమంది హిందువులను ఊచకోత కోసిన దుర్దినం.

* హిందువుల రక్తం ఏరులై పారిన దుర్దినం.

*మానవతులైన వేలాది హిందూ స్త్రీల అభిమానం మంట కలిసిన దుర్దినం.

* భయబ్రాంతులకు గురైన వేలాది హిందూ కుటుంబాలు, క్షతగాత్రులు దిక్కుతోచని స్థితిలో తమ ఆస్తులను, సంపదలను తురకలకు వదిలివేసి పాకిస్తాన్ నుండి కట్టుబట్టలతో, ఆకలి కేకలతో, దయనీయమైన స్థితిలో శరణార్ధులుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన దుర్దినం.

* హిందూ సంస్కృతికి కేంద్రాలైన అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రిక నగరాలు, నదీనదాలతోబాటు తక్షశిల లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేయడం కొరకు పాకిస్థాన్ కు అప్పజెప్పిన దుర్దినం.

*** చరిత్రలో జరిగిన ఈ ఘోరమైన తప్పిదాన్ని సరి చేయవలసిన అవసరం మన పైన, మన భావితరాల పైన ఎంతగానో ఉంది . అందుకొరకు ఈ రోజున మనమంతా అఖండ భారత దేశాన్ని ఏనాటికైనా సాధిస్తామని సంకల్పం తీసుకుందాం. నిజమైన భారతదేశపు చరిత్రను సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం.

Address

Narsipatnam
531116

Website

Alerts

Be the first to know and let us send you an email when Veera Brahmendra Swamy Vari Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share