20/09/2023
✍️దావీదు ఎటువంటివాడు🙏
📚📚📚📚📚📚📚📚📚
👉1) దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
అపో.కార్యములు 13: 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు,.
👉 2) దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చువాడు.
🟤🟢🟣⚪🟠🔴🟡🔵⚫
అపో13: 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చును.
👉3) దేవునిచే సాక్ష్యము పోందినవాడు.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
అపో.కార్యములు 13: 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
👉 4) దేవునిచే కోరుకొనబడినవాడు.
⚫🔵🟡🔴🟤🟢🟣⚪🟠
కీర్తనలు 78: 70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలో నుండి అతని పిలిపించెను.
👉 5) దేవునిచే పిలువబడినవాడు.
⚫🔵🟡🔴🟤🟢🟣🟠⚪
కీర్తనలు 78: 70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలో నుండి అతని పిలిపించెను.
👉 6) దేవుని ప్రజలను పరిపాలించుటకై దేవునిచేత రప్పించబడినవాడు.
🟤🟢🟣⚪🟠🔴🟡🔵⚫
కీర్తనలు 78: 71పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
👉7) దేవుని ప్రజలను యదార్థహృదయముతో పరిపాలించినవాడు.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
కీర్తనలు 78: 72అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
👉8) దేవుని ప్రజలను తన కార్యములందు నేర్పరియై వారిని నడిపించినవాడు.
⚫🔵🟡🔴🟤🟢🟠🟣⚪
కీర్తనలు 78: 72 అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
👉 9) దినమునకు ఏడు మారులు స్తుతించువాడు.
🟤🟢🟣🟠⚪🔴🟡🔵⚫
కీర్తనలు 119: 164 నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించు చున్నాను.
👉10) దినమునకు మూడు సార్లు ప్రార్ధన చేసేవాడు.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
కీర్తనలు 55: 17సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
👉11) ఉదయమున కంఠస్వరము దేవునికి వినిపించువాడు
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
కీర్తనలు 5: 3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
👉 12) దినమునకు మూడు సార్లు ధ్యానించువాడు.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
కీర్తనలు 55: 17సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
👉13) శత్రువుకు కూడా ఉపకారం చేసిన వ్యక్తి.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
1సమూయేలు 24: 17-19
దావీదుతో ఇట్లనెను-యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు.ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
⚫🔵🟡🔴🟠⚪🟣🟢🟤
🧭ప్రతిరోజు pdf Christian books,pdf messages,Text messages, editing messages, భక్తుల జీవిత చరిత్రలు ,out lines messages, Christian ఆర్టికల్స్ కొరకు
what's app group లో ఈ క్రింద లింక్ ద్వారా జాయిన్ కాగలరు.
📌నోట్:అడ్మిన్ మాత్రమే పోస్టులు పెడతాడు.
What's app group link
👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/KgSsp01T0jGJ9wc2MJiE9c
👬మీ మిత్రులకు share చేసి మీ వంతుగా
దేవుని పని చేయగలరు.
📖బైబిల్ సమాచారం అడ్మిన్
మీ ప్రార్ధన అవసరతలు కొరకు
☎️9️⃣6️⃣0️⃣3️⃣2️⃣6️⃣6️⃣1️⃣4️⃣5️⃣