యల్లమంద గ్రామ ప్రభ - Yallamanda Prabha

యల్లమంద గ్రామ ప్రభ - Yallamanda Prabha we will post all updates regarding Yallamanda Prabha

15/02/2026

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ లో ఏర్పాటు చేసిన ప్రభలు



Telugu Desam Party (TDP)

15/02/2026
15/02/2026

హుంగామ షూరు

యల్లమంద తెలుగు యువత ప్రభ కోటప్పకొండ కి వెళ్ళే ప్రసారాన్ని క్రింద ఉన్న లింక్ ఉపయోగించి లైవ్ వీక్షించగలరు                 ...
15/02/2026

యల్లమంద తెలుగు యువత ప్రభ కోటప్పకొండ కి వెళ్ళే ప్రసారాన్ని క్రింద ఉన్న లింక్ ఉపయోగించి లైవ్ వీక్షించగలరు



Yallamanda Grama Telugu Yuvatha Prabha 2026 Journey to Kotappakonda

Few Mins to gooo!!!Watch live below
13/02/2026

Few Mins to gooo!!!

Watch live below

Yallamanda Grama Telugu Yuvatha Prabha 2026

ఈరోజు రాత్రి 9:00 కి యల్లమంద తెలుగు యువత ప్రభ దగ్గర వెన్నెల మెగా ఈవెంట్స్ వారి తరుపున డాన్స్ ప్రోగ్రామ్ కలదు కావున ప్రతి...
13/02/2026

ఈరోజు రాత్రి 9:00 కి యల్లమంద తెలుగు యువత ప్రభ దగ్గర వెన్నెల మెగా ఈవెంట్స్ వారి తరుపున డాన్స్ ప్రోగ్రామ్ కలదు

కావున ప్రతి ఒకరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము

ఈ కింద ఉన్న YOUTUBE LINK ద్వారా లైవ్ వీక్షించండీ

ఇట్లు
మీ యల్లమంద తెలుగు యువత

Yallamanda Grama Telugu Yuvatha Prabha 2026

యల్లమంద ప్రభ 2026 అందరకి ఏకాదశి శుభాకాంక్షలు
13/02/2026

యల్లమంద ప్రభ 2026

అందరకి ఏకాదశి శుభాకాంక్షలు

మహాశివరాత్రి సందర్భంగా యల్లమంద తెలుగు యువత ప్రభ జాతర వివరములు Stay tuned for further updates
11/02/2026

మహాశివరాత్రి సందర్భంగా యల్లమంద తెలుగు యువత ప్రభ జాతర వివరములు

Stay tuned for further updates

ప్రభ ని కోటప్పకొండ కి తరలించు కార్యక్రమం లైవ్ ద్వారా వీక్షంచండి
25/02/2025

ప్రభ ని కోటప్పకొండ కి తరలించు కార్యక్రమం లైవ్ ద్వారా వీక్షంచండి

On 26-02-2025. Live Starts at 9:00am

స్వర్గియ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్బంగా మన యల్లమంద గ్రామము లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది…...
24/05/2022

స్వర్గియ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్బంగా మన యల్లమంద గ్రామము లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది….కావున అందరూ పాల్గోని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవల్సింది గా కోరుతున్నాం……

ఇట్లు
యల్లమంద తెలుగు యువత




Nara Chandrababu Naidu Nara Lokesh

Address

Main Road, Yallamanda
Narasaraopet
522601

Telephone

+917730885464

Website

Alerts

Be the first to know and let us send you an email when యల్లమంద గ్రామ ప్రభ - Yallamanda Prabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to యల్లమంద గ్రామ ప్రభ - Yallamanda Prabha:

Share