Shivakeshavalayam B Pappuru

Shivakeshavalayam B Pappuru like plese

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయమామకాభీష్టదాయ మహితమంగళం || ||రామ||కౌసలేశాయ మందహాస దాసపోషణాయవాసవాది వినుత సద్వరాయ మంగళం || ||...
24/01/2024

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగళం || ||రామ||

కౌసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం || ||రామ||

చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
భాన కటక శోభితాయ భూరి మంగళం || ||రామ||

లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ ఘతుక దేహాయ చారు మంగళం || ||రామ||

దేవకీ సుపుత్రాయ దేవ దేవోదత్తమాయ
చావజాత గురువరాయ సర్వ మంగళం || ||రామ||

పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాత వాహనాయ అతుల మంగళం || ||రామ||

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం || ||రామ||

రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ||రామ||

25/12/2023
నల్లని వానికి దయగున శాలికి తెల్లని నామము దిద్దే వానికి ఏళ్ల లోకములు యేలే వానికిహారతి ఇదిగో మంగళ హారతి ఇదిగో ఆదినారాయణ మూ...
25/12/2023

నల్లని వానికి దయగున శాలికి తెల్లని నామము దిద్దే వానికి ఏళ్ల లోకములు యేలే వానికి
హారతి ఇదిగో మంగళ హారతి ఇదిగో ఆదినారాయణ మూర్తికి ఇదిగో
జయ మంగళం నీకు శుభ మంగళం దేవ
శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి పాద గోవిందా గోవింద

గ్రామ వీదుల్లో వేడుకగా శ్రీ దేవి భూదేవీ సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఊరేగింపు.ఛత్ర చమరాలతో వివిధ ఆభరణాలతో పుష...
25/12/2023

గ్రామ వీదుల్లో వేడుకగా శ్రీ దేవి భూదేవీ సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఊరేగింపు.
ఛత్ర చమరాలతో వివిధ ఆభరణాలతో పుష్పాలంకరణ తో శ్రీ స్వామి వారు

గరుడ ధ్వజారోహణం తో సకల దేవతలకు  ఆహ్వానం పలుకుతూ శ్రీ వారి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.ఓం శ్రీ లక్ష్మి ...
25/12/2023

గరుడ ధ్వజారోహణం తో సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ శ్రీ వారి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
ఓం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామియే నమః

వైభవంగా శ్రీ దేవి భూదేవీ సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు ఓం నమో నారాయణాయఓం నమో భగవత...
24/12/2023

వైభవంగా శ్రీ దేవి భూదేవీ సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం విష్ణవే నమః

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలుశ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారుశివకేశవ ఆలయం బి. పప్పూరు గ్రామం23 డిసెంబర్...
18/12/2023

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారు
శివకేశవ ఆలయం బి. పప్పూరు గ్రామం
23 డిసెంబర్ 2023, శనివారం
ఓం నమో నారాయణాయ

కార్తీక సోమవారం పరమ శివుడిని దర్శించి తరించండి
04/12/2023

కార్తీక సోమవారం పరమ శివుడిని దర్శించి తరించండి

శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణముకు దాతలు సహకరించగలరు.ఇట్లు శ్రీ శివకేశవ ఆలయం కమిటీ
02/12/2023

శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణముకు దాతలు సహకరించగలరు.
ఇట్లు
శ్రీ శివకేశవ ఆలయం కమిటీ

26/11/2023

ఆలయ అర్చకులు పంచాంగం ఫణినాగు శర్మ గారిచే జ్వాలా తోరణాన్ని వెలిగిస్తున్న దృశ్యం.

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివకేశవ ఆలయం నందు జ్వాలా తోరణం నిర్వహించడం జరిగింది.ఓం నమః శివాయ నమఃనమః పార్వతీ పతయే హర హర మహా...
26/11/2023

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివకేశవ ఆలయం నందు జ్వాలా తోరణం నిర్వహించడం జరిగింది.
ఓం నమః శివాయ నమః
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర

Address

Narapala
515425

Opening Hours

Monday 6am - 6pm
Tuesday 6am - 6pm
Wednesday 6am - 6pm
Thursday 6am - 6pm
Friday 6am - 6pm
Saturday 6am - 6pm
Sunday 6am - 6pm

Telephone

+916284976338

Website

Alerts

Be the first to know and let us send you an email when Shivakeshavalayam B Pappuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shivakeshavalayam B Pappuru:

Share

Category