Bhoomi Cow Dung Products

Bhoomi Cow Dung Products ఆవు పిడకలు, దీపాలు, దూప్ కప్స్, దూప్ స్టిక్స్, గోమూత్రం, మొక్కలకు, పంటలకు ఎరువు, విభూది, గోపాదుకలు,

27/04/2025

Hai Friends

Which name is suitable for this new born baby?

Please Comment

జై గోమాత శివరాత్రి పండుగ కోసం దేశీ ఆవు పేడ తో తయారు చేసిన దీపాలు సిద్ధంగా ఉన్నాయి . కావల్సిన వారు సంప్రదించ వలసిందిగా కో...
15/02/2025

జై గోమాత

శివరాత్రి పండుగ కోసం దేశీ ఆవు పేడ తో తయారు చేసిన దీపాలు సిద్ధంగా ఉన్నాయి . కావల్సిన వారు సంప్రదించ వలసిందిగా కోరుతున్నాం.

పిడకలు , దీపాలు, ధూపం పిడకలు,దోమలకు పిడకలు, విభూది , మొక్కలకు కంపోస్టు కావల్సిన వాళ్ళు కింది నెంబర్ కు సంప్రదించ వలసిందిగా కోరుతున్నాం.

8374374248

ఫోన్ కలవకపోయిన , స్పందించక పోయినా WhatsApp లో సంప్రదించగలరు.

జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

దేశీ ఆవు పిడకలు
14/02/2025

దేశీ ఆవు పిడకలు

ఈ రోజు తాడిపత్రి పట్టణము కు 500 ఆవు పిడకలు పంపడం జరిగింది
09/02/2025

ఈ రోజు తాడిపత్రి పట్టణము కు 500 ఆవు పిడకలు పంపడం జరిగింది

ఆవు పిడకలు ఎందుకు వాడాలి ? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి తెలుసుకుందాం.దేశీ ఆవు పేడ తో తయారు చేసిన పిడకలు హోమాలకు, ఇంట్లో ధూపం...
09/02/2025

ఆవు పిడకలు ఎందుకు వాడాలి ? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి తెలుసుకుందాం.

దేశీ ఆవు పేడ తో తయారు చేసిన పిడకలు హోమాలకు, ఇంట్లో ధూపం వేసుకోడానికి, దోమల నివారణకు, పండగలు వచ్చినప్పుడు పూజలకు తయారు చేసే ప్రసాదం కు కట్టెలు వాడకుండా పిడకల తో తయారు చేసుకోవచ్చు. శుభం కలుగుతుంది మంచి జరుగుతుంది అని మన నమ్మకం. పిడకల మంట మీద తయారు చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. పిడక మీద నెయ్యి వేసి కాల్చడం వల్ల ఆక్సీజన్ ను వదులుతుంది. గాలి లో ఉన్న క్రిములను చంపుతుంది. అలాగే ప్రతి ఇంట్లో, ప్రతి రూం లో ఆవు పేడతో తయారు చేసిన పిడకలు ఉండటం వల్ల anti radiation లాగా పని చేస్తుంది . ఆవు పేడ తో తయారు చేసిన గోపాదుకల మీద రోజు అరగంట నిలబడటం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి వేడి తగ్గుతుంది, రక్తపోటు , డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటాయి. పిడకలు కాల్చడం ద్వారా మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియా నశించి మనకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. పిడకలు పొడిగా చేసి మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. పంట పొలాలకు కూడా ఎరువుగా వాడుకొని ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యం గా ఉండొచ్చు. మనం అందరం ఆవు పేడతో తయారు చేసిన పిడకలు వాడి మన చుట్టూ ఉన్న వాతావరణం ను పరిశుభ్రం గా తయారు చేసుకుందాం. ప్రతి హిందువు ఇంట్లో ఒక ఆవును పెంచుకుందాం. గోమాతను రక్షించుకుందాం.

జై శ్రీరామ్ జై గోమాత జై హింద్ జై భారత్

08/02/2025
These products for
08/02/2025

These products for

Address

Uyyalawada
Nandyal
518155

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhoomi Cow Dung Products posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category