Agape

Agape Agape Church Nandyal.

నిన్నటి దినాన (08.12.2025) దేవుని మహా కృపను బట్టి  #కొండజూటూరు గ్రామంలో సువార్త కూడిక ఏర్పాటు చేయుట కృప చూపిన దేవునికి మ...
08/12/2025

నిన్నటి దినాన (08.12.2025) దేవుని మహా కృపను బట్టి #కొండజూటూరు గ్రామంలో సువార్త కూడిక ఏర్పాటు చేయుట కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్.

దేవుని మహాకృపను బట్టి ఈరోజు  #నంద్యాల జిల్లా  #కాకనూరు గ్రామంలో ఒక్క రోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన యేసయ్యకే మహిమ క...
27/06/2025

దేవుని మహాకృపను బట్టి ఈరోజు #నంద్యాల జిల్లా #కాకనూరు గ్రామంలో ఒక్క రోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమెన్.

దేవుని మహా కృపను బట్టి 02-04-2025 వ తేదీన  #నంద్యాల జిల్లా  #కరిమద్దెల గ్రామంలో మొదటిరోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన...
02/04/2025

దేవుని మహా కృపను బట్టి 02-04-2025 వ తేదీన #నంద్యాల జిల్లా #కరిమద్దెల గ్రామంలో మొదటిరోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన దేవునికే స్తోత్రం కలుగును గాక! ఆమెన్.

ఈరోజు  #పులిమద్ది గ్రామంలో రెండవ రోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్.
14/03/2025

ఈరోజు #పులిమద్ది గ్రామంలో రెండవ రోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్.

ఈరోజు  #పులిమద్ది గ్రామంలో మొదటి రోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్.
13/03/2025

ఈరోజు #పులిమద్ది గ్రామంలో మొదటి రోజు సువార్త కూడిక ఘనముగా జరిగించిన దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్.

ఈరోజు దేవుని మహా కృపను బట్టి  #నందివర్గం గ్రామంలో రెండవ రోజు సువర్త కూడిక జరిగినది. దేవునికే మహిమ కలుగును గాక.! ఆమేన్.
23/11/2024

ఈరోజు దేవుని మహా కృపను బట్టి #నందివర్గం గ్రామంలో రెండవ రోజు సువర్త కూడిక జరిగినది. దేవునికే మహిమ కలుగును గాక.! ఆమేన్.

ఈరోజు దేవుని మహా కృపను బట్టి  #నందివర్గం గ్రామంలో మొదటి రోజు సువార్త కుడిక జరిగినది. దేవునికే మహిమ కలుగును గాక.!
22/11/2024

ఈరోజు దేవుని మహా కృపను బట్టి #నందివర్గం గ్రామంలో మొదటి రోజు సువార్త కుడిక జరిగినది. దేవునికే మహిమ కలుగును గాక.!

08/09/2024

గలతియులకు 6:8
తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

23/07/2024

దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనలు 51:10

మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  మత్తయి 18:3
08/07/2024

మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 18:3

నిన్నటి దినాన 27-01-2024  #బేతంచెర్ల మండలం  #అయ్యలచెరువు నందు ఒక్క రోజు సువార్త కుడిక జరుగుటకు కృప చూపిన దేవునికే మహిమ క...
27/01/2024

నిన్నటి దినాన 27-01-2024 #బేతంచెర్ల మండలం #అయ్యలచెరువు నందు ఒక్క రోజు సువార్త కుడిక జరుగుటకు కృప చూపిన దేవునికే మహిమ కలుగును గాక.

Address

Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when Agape posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Agape:

Share

Category