Sri Nagalingeshwara Swamy Devasthanam

Sri Nagalingeshwara Swamy Devasthanam After visiting Sri Valli Devasena Sameta Subramanyeshwara Swamy Devasthanam, Subbarayudu Kotturu.

01/05/2024
ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః శ్రీ నాగ లింగేశ్వర స్వామివారికి కార్తీక మాస బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా స్వామివారి...
23/11/2022

ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః శ్రీ నాగ లింగేశ్వర స్వామివారికి కార్తీక మాస బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష ద్రవ్యముల చేత పంచామృతముల చేత స్వామివారికి అభిషేకం జరిగినది పురుష సూక్త శ్రీ సూక్త నమక చమకములు పారాయణం చేయడం జరిగినది స్వామివారికి విశేష పుష్పాలచే సుగంధ ద్రవ్యములచే అభిషేకించడం జరిగినది ఈరోజు స్వామివారికి అభిషేకాములో శ్రీ విజయ కుమార్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు తపోరుషి గోత్రం వీరు అభిషేకంలో పాల్గొనడం జరిగినది వీరికి స్వామివారి అనుగ్రహము ఎల్లవేళలా కలుగాలని కోరుకుంటున్నాము 22-11-2022

Address

Sri Nagalingeshwara Swamy Devasthanam, Maddur
Nandyal
518593

Opening Hours

Monday 6am - 11am
5pm - 9pm
Tuesday 6am - 11am
5pm - 9pm
Wednesday 6am - 11am
5pm - 9pm
Thursday 6am - 11am
5pm - 9pm
Friday 6am - 11am
5pm - 9pm
Saturday 6am - 11am
5pm - 9pm
Sunday 6am - 11am
5pm - 9pm

Telephone

+919908090506

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Nagalingeshwara Swamy Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Nagalingeshwara Swamy Devasthanam:

Share