YNR Yasala

Directions

YNR Yasala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YNR Yasala, Religious organisation, Jinnaichintha, Gurrampode, Nalgonda.

జై శ్రీరామ్ 🙏 జై హనుమాన్ 🙏
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం
📍జిన్నాయిచింత, గుర్రంపోడ్, నల్గొండ - 508256
ప్రతి శనివారం సాయంత్రం 6:00 భజన
YouTube:
Follow

🙏 జై రేణుకా ఎల్లమ్మ తల్లి 🙏నా పేరే ఎల్లమ్మ... నా ఊరే ఎల్లమ్మ కొండ 🚩నమ్మిన వారిని కాపాడే మహిమగల తల్లి మా ఎల్లమ్మ తల్లి!ఈ ...
08/10/2026

🙏 జై రేణుకా ఎల్లమ్మ తల్లి 🙏

నా పేరే ఎల్లమ్మ... నా ఊరే ఎల్లమ్మ కొండ 🚩
నమ్మిన వారిని కాపాడే మహిమగల తల్లి మా ఎల్లమ్మ తల్లి!

ఈ ఫోటోను చూసిన వెంటనే "జై ఎల్లమ్మ తల్లి" అని కామెంట్ చేయండి, తల్లి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.

అమ్మవారి ఆశీస్సులు కోరుకునే వారందరికీ Share చేయండి.

08/10/2026

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య దర్శనం 🙏✨
స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలి.
జై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి 🙏
#సింహాచలం
#వరాహలక్ష్మీనరసింహస్వామి
#సింహాచలంస్వామి
#నరసింహస్వామి
#దేవస్థానం
#స్వామివారిదర్శనం
#భక్తి
#దైవదర్శనం




07/10/2026

🙏 జై జగన్నాథ్ 🙏

కర్నూలులో అద్భుతమైన ISKCON శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయం 🚩

పూరీ జగన్నాథుడిని చూడలేని వారికి, కర్నూలులోనే సాక్షాత్తు ఆ జగన్నాథుడి దర్శనం!
ఈ ఆలయాన్ని చూస్తేనే మనసుకు ఎంతో ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.

ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారందరికీ సకల శుభాలు కలుగుతాయి.

అందరూ ఒక్కసారి కామెంట్ లో "జై జగన్నాథ్" అని రాయండి 👇

📍 Location: ISKCON Sri Sri Jagannatha Temple, Kurnool

06/10/2026

🙏 జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏

రేణుక ఎల్లమ్మ ఆలయం - ధర్వేషీపురం దర్శనం! 🚩

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, దుష్ట శిక్షణ చేసే ఆదిశక్తి మన ఎల్లమ్మ తల్లి!
అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ సకల శుభాలు కలుగుతాయి.

అందరూ ఒక్కసారి "జై ఎల్లమ్మ తల్లి" అని కామెంట్ చేయండి 👇


#రేణుకఎల్లమ్మ #ధర్వేశిపురం #ధర్వేశిపురం #కనగల్ #నల్గొండ #అమ్మవారిదర్శనం

🙏 శుభ సోమవారం 🙏ఓం నమః శివాయ! హర హర మహాదేవ శంభో శంకర! 🔱ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అంత...
05/10/2026

🙏 శుభ సోమవారం 🙏

ఓం నమః శివాయ! హర హర మహాదేవ శంభో శంకర! 🔱

ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!

ఈ శుభ సోమవారం రోజున శివయ్యను చూసిన వారందరికీ శుభం కలుగుతుంది.
అందరూ ఒక్కసారి "ఓం నమః శివాయ" అని కామెంట్ చేయండి 👇

03/10/2026

🙏 శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, జిన్నాయిచింత 🙏
🌺 భక్తితో భజనలు… స్వామివారి నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందం! 🚩
జై శ్రీరామ్ 🙏 జై హనుమాన్ 🙏
వీడియో నచ్చితే Like 👍 Share 📲 Subscribe 🔔 చేయండి.
#భక్తిభజనలు #జైశ్రీరామ్ #జైహనుమాన్

02/10/2026

🙏 శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జిన్నాయిచింత గ్రామంలో జరిగిన దేవాలయ ఉత్సవాల సందడి 🙏
✨ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు ✨
🕉️ జై శ్రీరామ్ 🙏 జై హనుమాన్ 🚩
❤️ వీడియో నచ్చితే Like, Share & Follow చేయండి.

01/10/2026

జిన్నాయిచింత శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో కోలాటాలు, భజనలు 🙏🪔

#జిన్నాయిచింత
#శ్రీసీతారామాంజనేయస్వామి
#కోలాటాలు
#భజనలు
#దేవాలయం
#భక్తి
#తెలుగుభక్తి


30/09/2026

జిన్నాయిచింతలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి 🙏🌺 కోలాటాలు, భజనలతో భక్తిమయ వాతావరణం.
#జిన్నాయిచింత
#గణేష్నవరాత్రులు
#కోలాటాలు
#భజనలు
#గణేష్ఉత్సవాలు




29/09/2026

చీరాల సమీపంలోని రామాపురం బీచ్ 🌊🏖️ ప్రకృతి అందాలు మీ కోసం… వీడియో నచ్చితే Like 👍 Share 📤 Subscribe 🔔 చేయండి.

Address

Jinnaichintha, Gurrampode
Nalgonda
508256

Website

Alerts

Be the first to know and let us send you an email when YNR Yasala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share