Yadadridevasthanam

Yadadridevasthanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yadadridevasthanam, Hindu temple, Yadadri, Nalgonda.

06/06/2020
19/03/2020

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్- 19 కరోణ వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నందున భక్తుల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం *శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఆర్జిత సేవలను dt.20-03-2020 నుండి 31-03-2020 వరకు నిలుపుదల చేయడమైనది.కేవలం ఉచిత లగు దర్శనం మాత్రమే ఏర్పాటు చేయడమైనది.*
భక్తులు గమనించగలరు
ఇట్లు. కార్యనిర్వాహణాధికారి

శ్రీ యదద్రి లక్ష్మి నరసింహ స్వామీ వారి అకండ జ్యోతి యాత్ర ప్రారంభం చేసిన అంబర్ పేట శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ గారు యాదద...
21/02/2020

శ్రీ యదద్రి లక్ష్మి నరసింహ స్వామీ వారి అకండ జ్యోతి యాత్ర ప్రారంభం చేసిన అంబర్ పేట శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ గారు యాదద్రిడెవలప్మెంట్ వైస్ చైర్మన్ శ్రీ కిషన్ రావు గారు యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి యన్.గీత గారు దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీ నరసింహ మూర్తి గారు ప్రారంభించారు

Please share it to everyone
25/11/2019

Please share it to everyone

గోవులకు ఎలాంటి వస్తువులు దానం చేయాలి వాటివల్ల కలిగే లాభాలు దయచేసి అందరికీ షేర్ చేయండి
07/04/2019

గోవులకు ఎలాంటి వస్తువులు దానం చేయాలి వాటివల్ల కలిగే లాభాలు దయచేసి అందరికీ షేర్ చేయండి

09/03/2019
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 2019 దివి 8 3 2019 నుండి 18 3 2019 వరకు నిర్వహించబడును ఇట్...
06/03/2019

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 2019 దివి 8 3 2019 నుండి 18 3 2019 వరకు నిర్వహించబడును ఇట్టి బ్రహ్మోత్సవం అందరూ ఆహ్వానితులే

శ్రీ యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి భక్తులకు ముఖ్య గమనిక దేవస్థానం ద్వారా నిర్వహించు గోశాల నందు గోమాత...
02/03/2019

శ్రీ యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి భక్తులకు ముఖ్య గమనిక దేవస్థానం ద్వారా నిర్వహించు గోశాల నందు గోమాతలకు అవసరమైన వరిగడ్డి పచ్చి గడ్డి అరటి పండ్లు బెల్లం కొరకు నగదు గాని వస్తు రూపేనా గానీ విరాళం గా ఇవ్వ వచ్చును ఆసక్తి గల భక్తులు దేవస్థాన గోశాల నందు సంప్రదించగలరు

Tender notification in yadadri devastanam
17/12/2018

Tender notification in yadadri devastanam

Tender notification in yadagiri devastanam please share it
08/12/2017

Tender notification in yadagiri devastanam please share it

Address

Yadadri
Nalgonda
500056

Alerts

Be the first to know and let us send you an email when Yadadridevasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category