Sri sri urvellamma ammavaru temple,bhavadeverapalli

Sri sri urvellamma ammavaru temple,bhavadeverapalli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri sri urvellamma ammavaru temple,bhavadeverapalli, Hindu temple, Nagayalanka.

శ్రీ దేవీ భుదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావన్నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక... భక్తులందరూ విశ్చేసి...
15/05/2024

శ్రీ దేవీ భుదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావన్నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక... భక్తులందరూ విశ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి...

12/09/2023

నాల్గవ శ్రావణ మంగళవారం :

నేడు నాల్గవ శ్రావణ మంగళవారం. గౌరీదేవి పరమశివుని ఇల్లాలు. పసుపు వర్ణంలో ఉంటుంది కనుక గౌరి అని, శుభాలను చేకూరుస్తుంది కనుక, మంగళగౌరి అని పిలుస్తారు. వివాహ సమయంలోనూ, పెళ్లితరువాత ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి శ్రావణమాసంలోనూ స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మంగళవారం నాటి ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్ర పరుచుకోవాలి. పూజగదిలో గానీ వ్రతం చేయదలుచుకున్న చోట గానీ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మంటపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మాలను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపై బియ్యం పోసి కలశాన్ని (చెంబు) ఉంచాలి. దానిలోపల మామిడాకులు వేయాలి. పైన కొబ్బరికాయ నిలపాలి. కొబ్బరికాయకు పసుపు, గోధుమపిండి మిశ్రమంతో ముక్కు, కళ్లు, చెవులను తీర్చిదిద్దాలి. దీనికి బదులుగా రూపు లేదా ప్రతిమను స్థాపించుకోవచ్చు. కొబ్బరికాయపై కొత్త రవికెను ఉంచాలి. కలశానికి బదులుగా గౌరీదేవి ఫొటోని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతం చేసుకోవాలి. ప్రతివారం ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. వివాహమైన తరువాత కొత్తపెళ్లికూతురు తొలిగా నోచుకునే నోము మంగళగౌరి. పెళ్లికి ముందు గౌరీపూజ, పెళ్లి తరువాత వరుసగా అయిదేళ్లపాటు మంగళగౌరీ వ్రతం చేయడం సకలసౌభాగ్యాలను ఇస్తుందని నమ్ముతారు. తొలిసారి ఈ నోము పుట్టినింట చేయడం మంచిది. తొలివాయనం తల్లికి ఇవ్వాలి. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారు లేదా ఇతర ముత్తైదువల సహాయంతో నోము ఆచరించవచ్చు. కానీ వాయనం మాత్రం అత్తగారికి ఇవ్వరాదు. ముత్తైదువల సూచనలతో ఆచార సంప్రదాయాలను శక్తిమేరకు పాటించాలి. వ్రతం రోజున ఐదుగురు ముత్తైదువలను వాయనాలు అందుకోవడానికి పిలుచుకోవాలి. శక్తిని బట్టి, ఆచార సంప్రదాయాలను బట్టి వాయనములు ఇవ్వవచ్చు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని అలాగే తరగని సిరిసంపదలతో సుఖ‌సౌఖ్యాలతో జీవిస్తారనీ మహిళల విశ్వాసం.

🙏🏻🙏🏻🚩
27/06/2023

🙏🏻🙏🏻🚩

24/09/2022
శ్రీ శ్రీ శ్రీ ఉర్వెళ్లమ్మ అమ్మవారి జాతర   మహోత్సవం.
07/05/2022

శ్రీ శ్రీ శ్రీ ఉర్వెళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం.

❂ విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక...
22/08/2020

❂ విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

15/06/2020

Sri urvellama ammavari jathara karyakramaam.

శ్రీ ఉరువెళ్ళమ్మా అమ్మవారి  జాతర మహొత్సవం సందర్భంగా (2019)జమ-ఖర్చుల మరియు దాతల వివరాలు। కొన్ని అనుకోని కారణాల వలన  మీకు ...
18/04/2020

శ్రీ ఉరువెళ్ళమ్మా అమ్మవారి జాతర మహొత్సవం సందర్భంగా (2019)జమ-ఖర్చుల మరియు దాతల వివరాలు।
కొన్ని అనుకోని కారణాల వలన మీకు చెప్పలేకపోయినందుకు చింతింస్తునాం ।శ్రీ ఉరువెళ్ళమ్మా అమ్మవారి జాతర మహోత్సవమునాకు సహాయ సహకారాలు అందించిన గ్రామపెద్దలుకు,భక్తులకు మరియు బంధుమిత్రలు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాము।

Address

Nagayalanka
521120

Opening Hours

Monday 9am - 12pm
4pm - 7pm
Tuesday 9am - 12pm
4pm - 7pm
Wednesday 9am - 12pm
4pm - 7pm
Thursday 9am - 12pm
4pm - 7pm
Friday 9am - 12pm
4pm - 7pm
Saturday 9am - 12pm
4pm - 7pm
Sunday 9am - 12pm
4pm - 7pm

Telephone

+919704879076

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri sri urvellamma ammavaru temple,bhavadeverapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri sri urvellamma ammavaru temple,bhavadeverapalli:

Share

Category