Sri Venkateshwara Bhakti Channel Devalthirumalapur Devasthanam

Sri Venkateshwara Bhakti Channel Devalthirumalapur Devasthanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Venkateshwara Bhakti Channel Devalthirumalapur Devasthanam, Hindu temple, Devalthirumalapur, Peddakothapally, NagarKurnool.

ఓం నమో వేంకటేశాయ నమః
తీరితే తిరుపతి, తీరకపోతే తిర్ములాపురం
Sri Sri Sri Bhunela Sametha Sri Venkateshwara Swamy Devasthanam (Devalthirumalapur)
Gmail: [email protected]

03/02/2026
వెబ్సైట్ QR.Code
03/02/2026

వెబ్సైట్ QR.Code

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది
03/02/2026

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది

03/02/2026
01/02/2026
24/01/2026

మన ఆలయం సాంగ్

🎊🎊🎊🎊🎉🎉🎉🎊🎊🎊🎊*😍భోగభాగ్యాల భోగి పండుగ మకర సంక్రాంతి పండుగ కనుమ❣️పండుగ శుభాకాంక్షలు💐💐 గ్రామ ప్రజలందరికీ**🌾ధాన్యపు పరిమళంతో ఇ...
15/01/2026

🎊🎊🎊🎊🎉🎉🎉🎊🎊🎊🎊
*😍భోగభాగ్యాల భోగి పండుగ మకర సంక్రాంతి పండుగ కనుమ❣️పండుగ శుభాకాంక్షలు💐💐 గ్రామ ప్రజలందరికీ*

*🌾ధాన్యపు పరిమళంతో ఇల్లు నిండే రోజు…*
*రైతన్న చిరునవ్వు పండుగకు తొలి దీపం.*

*🪷❄️ముంగిట ముగ్గులు పలకరిస్తాయి,*

*💩గొబ్బెమ్మలు ఆటపాటలతో సందడి చేస్తాయి.*

*🐄గంగిరెద్దుల అడుగులు, హరిదాసుల నామస్మరణ*
*తెలుగు నేలను సంబరాల మేడగా మార్చుతాయి.*

*🤝ప్రకృతితో చేతులు కలిపి,సంప్రదాయాన్ని హృదయంలో దాచుకునే సంతోషాల – సంక్రాంతి పండుగ. 🔥🌾*

*👬మన ఊరి గ్రామ ప్రజల అందరికీ పాలకవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు! 🔥🌾*

*💑ఈ పండుగ మన అందరి ఇళ్లలో ఆనందాలు, ఆరోగ్యం, సమృద్ధి నింపాలని కోరుకుంటున్నాం.*

*😍మీ అందరి సంతోషాన్ని కోరుకునే మీ గడ్డం సంతోష్😍🙏*

Address

Devalthirumalapur, Peddakothapally
Nagarkurnool
509412

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkateshwara Bhakti Channel Devalthirumalapur Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category