Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana

Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana © Sri Anjaneya Swamy Temple ,Urukondapeta(TS)™ Facebook Official Page


https://www.youtube.com/c/SriAnjaneyaSwamyTempleUrukondapeta

© Sri Anjaneya Swamy Temple, Urukondapeta(TS)™ Facebook Fan Page


https://www.youtube.com/c/SriAnjaneyaSwamyTempleUrukondapeta

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఊరుకొండపేటజాతర ఆహ్వానం
05/01/2026

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఊరుకొండపేట
జాతర ఆహ్వానం

నేటి విశేష పూజలో Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana
03/01/2026

నేటి విశేష పూజలో
Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana

*02-01-2026 తేదీ రోజున ఊరుకొండ పేట శ్రీశ్రీశ్రీ పబ్బతి అంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు ,దేవాలయ చైర్మన్ మరియు ధర్మకర్త ...
02/01/2026

*02-01-2026 తేదీ రోజున ఊరుకొండ పేట శ్రీశ్రీశ్రీ పబ్బతి అంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు ,దేవాలయ చైర్మన్ మరియు ధర్మకర్త మండలి,ఈవో గారు,దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో మరియు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల మరియు ఆలయ అర్చకుల పోలీస్ సిబ్బంది మరియు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు చేయడం జరిగింది* ,
*తేదీ 26-03-2025 నుండి*
*02-01-2026 సుమారు 9 నెలల 6 రోజులు lఆదాయం రూ 1528790.00 రూపాయలు ఆదాయం వచ్చినది.*🙏🙏

18/12/2025

*దేవాదాయ ధర్మాదాయ శాఖ* *

*శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము ఊరుకొండపేట యందు తేది* *18.12.2025* *రోజు వివిధ రకాల టెండర్లు బహిరంగ వేలము మరియు సీల్ టెండర్లు ఒక సంవత్సరం నకు పిలువగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మరియు ధర్మకర్త మండలి చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో వేలము నిర్వహించగా*

*1) కొబ్బరి కాయలు అమ్ముకొను హక్కు* *హెచ్చుపాటదారుగా*
*శ్రీ శిరి వెంకటయ్య గారు రూ 1505000/- రాగా గత ఏడాది రూ 1480000/-*

*2). లడ్డు పులిహోర అమ్ముకొను హక్కు హెచ్చుపాటదారుగా శ్రీ శిరి వెంకటయ్య గారు రూ. 1871000/హ గత ఏడాది రూ 1860000/-*

*3)పూజా సామాగ్రి అమ్ముకొను హక్కుహెచ్చుపాటదారుగా శ్రీ కొండ యాదగిరి గారు రూ 1211000/- గత ఏడాది రూ 1011000/-*

*4)తలనీలాలు సేకరించు హక్కు*హెచ్చుపాటదారుగా శ్రీ సాయి కిరణ్ గారు రూ *240000/-**గత ఏడాది రూ *230000/-*

*5)కొబ్బరి ముక్కలు సేకరించు హక్కు. హెచ్చుపాటదారుగా శ్రీ బాగావత్ సురేష్ గారు రూ *305116/-* *గత ఏడాది రూ *235000/-* *గా వచ్చినది అని మనవి.*

తండ్రీ ఊరుకొండపేటేశ్వర!నా సంతోషమూ నీవే, నా దుఃఖమూ నీవే,ఆ రెండిటి మధ్య ఉన్న అనంతమూ నువ్వే! #ఊరుకొండపేట అంజన్న🙏Sri Anjaney...
25/11/2025

తండ్రీ ఊరుకొండపేటేశ్వర!
నా సంతోషమూ నీవే,
నా దుఃఖమూ నీవే,
ఆ రెండిటి మధ్య ఉన్న
అనంతమూ నువ్వే!

#ఊరుకొండపేట అంజన్న🙏
Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana

కార్తీక మాస ముగింపు వేడుకలో భాగంగా....అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరియు భక్తులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియ...
20/11/2025

కార్తీక మాస ముగింపు వేడుకలో భాగంగా....
అన్నదాన కార్యక్రమానికి సహకరించిన
దాతలకు మరియు భక్తులకు
పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..
Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana
శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆశీస్సులు
మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండుగాక...
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్🙏🚩

కార్తీకమాసం...ఇరవై ఆరవ రోజు    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🚩Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana
15/11/2025

కార్తీకమాసం...ఇరవై ఆరవ రోజు
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🚩
Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana

రేపు అనగా గురువారం(18వ రోజు)నాడు....కార్తీకం *మోటపురం యాదయ్య* గారి  ఇంటి వద్ద జరుగును... కావున భక్తులందరూ... అధిక సంఖ్యల...
06/11/2025

రేపు అనగా గురువారం(18వ రోజు)నాడు....
కార్తీకం *మోటపురం యాదయ్య* గారి
ఇంటి వద్ద జరుగును...
కావున భక్తులందరూ...
అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి.....
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🚩

Address

Urkondapeta Village, Urkonda Mandal
Nagarkurnool
509320

Alerts

Be the first to know and let us send you an email when Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Anjaneya Swamy Temple, Urukondapeta,Telangana:

Share

Category