రాయల వారి దేవత

రాయల వారి దేవత 卐ॐ ఓం శ్రీ రాయలమ్మ వారి దేవతాభ్యోనమః ?

ఫైనల్ గా అమ్మవారిగుడి కొలతలు..
04/03/2022

ఫైనల్ గా అమ్మవారిగుడి కొలతలు..

04/03/2022
04/03/2022

మనం అమ్మవారి గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణం లో వివిధ దశలు..

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మన గోత్రీకులు...
04/03/2022

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మన గోత్రీకులు...

04/03/2022

TEMPLE FOUNDATION STONE VIDEOS ...

అక్టోబర్ 17, 2020 వ సంవత్సరం మన రాయల వారి దేవత గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది..
04/03/2022

అక్టోబర్ 17, 2020 వ సంవత్సరం మన రాయల వారి దేవత గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది..

04/03/2022

శంకుస్థాపన కోసం భూమి చదును చేసి మార్కింగ్ చేయటం జరిగింది.

మన రాయల వారి దేవత శంకుస్థాపన దినోత్సవ ఆహ్వాన పత్రిక....
03/03/2022

మన రాయల వారి దేవత శంకుస్థాపన దినోత్సవ ఆహ్వాన పత్రిక....

22/01/2022

卐ॐ ఓం శ్రీ రాయలమ్మ వారి దేవతాభ్యోనమః ॐ卐
---------------------------------
పూజ విధానము:

* మన అమ్మ వారిని ప్రతిరోజూ దర్శించు కొనవచ్చు. గురువారం, ఆదివారం శ్రేష్టం.

*పూలు సమర్పించి నమస్కరించుట. లేదా
*పూలు, టెంకాయ సమర్పించి
నమస్కరించుట. లేదా
*నైవేద్యంగా పాయసం వండి 5 ఇస్తరాకులో వడ్డించి నైవేద్యంగాను, పూలతో అలంకరించి, ధూప,దీప, హారతులు ఇచ్చి టెంకాయ సమర్పించు కొనవలెను.
*ఇంకా అమ్మవారికి కానుకగా సమర్పించ దల్చిన వారు చీర, జాకెట్టు ముక్క, ఆకుపచ్చ గాజులు 6, పూలదండ (కనకాంబరం తప్ప) సమర్పించుకోవచ్చు.
--------------------------------------
*తప్పని సరిగా ప్రతి గోత్రీకులు చేయవలసిన పూజా కార్యక్రమాలు:
*ప్రతి కుటుంబంలో కొత్త కోడలు తెచ్చిన వడిగంటి బియ్యంతో పాయసం చేసి నైవేద్యం సమర్పించుకొని, గుడిలో భోజనాలు (అన్నదమ్ముల కుటుంబాలకి లేదా గోత్రీకులు అందరికి)చేయటం మంచిది.
లోగడ ఈ సాంప్రదాయం ఉండే దట.
*కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కాలం చేసినప్పుడు గుడిలో కుండమార్చి నైవేద్యం సమర్పించుకోవాలి.
*వివాహం రోజున పెళ్ళి కొడుకు రాములవారి గుడితో పాటు మన దేవత గుడిని కూడా దర్శించుకొని పెళ్లికి బయలుదేరి వెళ్ళవలెను.మరల పెళ్ళి తరువాత దంపతులు అమ్మవారిని దర్శించుకుని గృహానికి చేరుకొనవలెను.
*ఆడపిల్ల పెళ్ళి రోజున పెళ్ళి కూతురు అమ్మవారిని దర్శించుకుని
చీర, జాకెట్టు,ఆకు పచ్చ గాజులు 6, పసుపు, కుంకుమ,పిడతలో పెరుగు, పూలదండ నైవేద్యంగా సమర్పించాలి.పెళ్ళి తరువాత దంపతులు అమ్మవారిని దర్శించుకుని అత్తారింటికి పయనమవ్వాలి.
*ప్రతి సంవత్సరం పెళ్ళిరోజున
అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందటం మంచిది.
----------------------------------------

卐ॐ 🙏🙏🙏🙏🙏卐ॐ

Address

Chandrala Village. Main Road . Mylavaram To Nuzvid Route
Mylavaram
521230

Website

Alerts

Be the first to know and let us send you an email when రాయల వారి దేవత posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to రాయల వారి దేవత:

Share

Category