21/07/2023
మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్ల విషయమై గౌరవనీయులైన మిర్యాలగూడ, ఆర్డిఓ గారికి.మిర్యాలగూడ టౌన్ అండ్ డివిజనల్ పాస్టర్ ఫెలోషిప్ మరియు క్రైస్తవ సంఘములు సంఘ పెద్దలు అందరము కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి మణిపూర్ రాష్ట్రంలో శాంతిని కోల్పాలని కోరడం జరిగింది ఈ శాంతి ర్యాలీకి విచ్చేసినటువంటి దైవజనులకు మరియు క్రైస్తవ సహోదరి సహోదరులకు వందనాలు