25/07/2026
🗓️ SATURDAY POST :
💭 నీ పాప క్రియల వల్ల దేవునికి దూరంగా ఉన్నావా ❓
✝️: యిర్మియా;3;22
భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను
📝 దేవుని పాదాలు పట్టుకో ఆయనే నిన్ను సరిచేయువాడు
💭Are you far from God because of your sinful deeds❓
✝️: Jeremiah;3;22
Return, O faithless sons; I will heal your faithlessness.
📝 Take hold of God's feet, and he will correct you.
post
song
Kindly do watch and share 🙌