18/03/2026
🚩🚩🚩🚩🚩ఆహ్వానం 🚩🚩🚩🚩🚩🚩
శ్రీ పరభవ నామ సంవత్సర శుభాకాంక్షల తో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ సరస్వతి సహిత శ్రీ కనకదుర్గ దేవాలయం గాంధీనగర్ నందు 19-03-2026 గురువారం సాయంత్రం 06:00 గంటలకు నూతన తెలుగు శ్రీ పరభవ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మరియు పంచాంగ శ్రవణం జరుగును.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ రాశి ఫలితాలను తెలుసుకోగలరు , మరియు అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని ప్రార్థన.
మీ
తిరునగర భార్గవ
అధ్యక్షులు
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి సరస్వతి సహిత శ్రీ కనకదుర్గ దేవాలయం
గాంధీనగర్ , మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ.