Divya Saketam

Divya Saketam Official webpage : Divya Saketam Temple,
Education Center. Jeeyar integrated vedic academy,

https://plus.google.com/+ChinnajeeyarswamyashramShamshabad
(393)

Lord Sri Rama Temple, Lord Ranganatha Temple, Lord Paramapada Naatha Temple,
Netra College, Vedic Academy, Community College, Gosala...

Jai srimannarayana!Sri Seeta Lakshmana Hanumat Sameta SriRamachandra Swamine Namaha
01/03/2025

Jai srimannarayana!

Sri Seeta Lakshmana Hanumat Sameta SriRamachandra Swamine Namaha

07/02/2023

09/10/2022

Jai srimannarayana welcome to all

Sarannavarathrulu Day1 - Veera Lakshmi - Grandly Celebrated @ Divyasaketham - Jiva
27/09/2022

Sarannavarathrulu Day1 - Veera Lakshmi - Grandly Celebrated @ Divyasaketham - Jiva

27/09/2022
Today, Abhishekam was offered to HH Pedda Jeeyar Swamiji at Nadigaddepalem asramam. Ever wondered why abhiskhekam, sacre...
21/09/2022

Today, Abhishekam was offered to HH Pedda Jeeyar Swamiji at Nadigaddepalem asramam.

Ever wondered why abhiskhekam, sacred shower is performed in temples ?
Here’s an article from Swamiji’s discourse during one of the abhiskhem events.

https://chinnajeeyar.org/the-sacred-bath-abhishekam/d

జై శ్రీమన్నారాయణ శ్రావణమాసంలో అమ్మవారిని ఆరాధించి లోకకల్యాణం కోసం మన అందరి క్షేమం కోసం మన దివ్యసాకేతం లో ఒక్కొక్క రోజు ఆ...
27/08/2022

జై శ్రీమన్నారాయణ
శ్రావణమాసంలో అమ్మవారిని ఆరాధించి లోకకల్యాణం కోసం మన అందరి క్షేమం కోసం మన దివ్యసాకేతం లో ఒక్కొక్క రోజు ఆయా నక్షత్రాని అనుసరిస్తూ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఈ రోజు ఆఖరి రోజు మఖ నక్షత్రంతో మన దివ్యసాకేతంలో శ్రావణమాస కార్యక్రమాన్ని చేకున్నాము .శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ కళ్యాణము జరుపుకున్నాము ...

Sri Jayanthi, Krishna’s ‘birth’ day is celebrated under the divine guidance of HH Sri Chinna Jeeyar Swamiji at JIVA Asra...
21/08/2022

Sri Jayanthi, Krishna’s ‘birth’ day is celebrated under the divine guidance of HH Sri Chinna Jeeyar Swamiji at JIVA Asramam.

64 varieties of prasadam were served with great joy by the Vedic students…

Young visually challenged kids from Netra Vidyalaya offered their love for Sri Krushna through their songs and dances.

Swamiji explained to everyone how the deity form of Sri Krushna can be invited and worshipped using the notes provided in Sri Prasna Samhitha and Agama scriptures.

జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో శ్రావణమాసం మన దివ్య...
19/08/2022

జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో
శ్రావణమాసం మన దివ్యసాకేతం లో ఈ రోజు కృత్తికా నక్షత్రం.మన సాకేత లక్ష్మీ అమ్మవారికి అభిషేకం మరియు శ్రీయాగ ప్రయుక్త నక్షత్రేష్టి కార్యక్రమాన్ని జరుపుకున్నాము..

Divya Saketam pedda jeeyar swami tirunaksitram
15/08/2022

Divya Saketam pedda jeeyar swami tirunaksitram

జై శ్రీమన్నారాయణ శ్రావణమాసంలో అమ్మవారిని ఆరాధించి లోకకల్యాణం కోసం మన అందరి క్షేమం కోసం మన దివ్యసాకేతం లో ఒక్కొక్క రోజు ఆ...
11/08/2022

జై శ్రీమన్నారాయణ
శ్రావణమాసంలో అమ్మవారిని ఆరాధించి లోకకల్యాణం కోసం మన అందరి క్షేమం కోసం మన దివ్యసాకేతం లో ఒక్కొక్క రోజు ఆయా నక్షత్రాని అనుసరిస్తూ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ రోజు ఉత్తరాషాడా నక్షత్రం హాయగ్రీవ జయంతి మన దివ్యసాకేతంలో జరుపుకున్నాము శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుపుకున్నాము.

జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో శ్రావణమాసం అమ్మవారి...
10/08/2022

జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో
శ్రావణమాసం అమ్మవారిని ఆరాధించి లోకకల్యాణం కోసం మన అందరి క్షేమం కోసం మన దివ్యసాకేతం లో ఒక్కొక్క రోజు ఆయా నక్షత్రాని అనుసరిస్తూ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రం..

Address

Jeeyar Integrated Vedic Academy
Medchal
501218

Opening Hours

Monday 5am - 8pm
Tuesday 5am - 8pm
Wednesday 5am - 8pm
Thursday 5am - 8pm
Friday 5am - 8pm
Saturday 5am - 8pm
Sunday 5am - 8pm

Telephone

+919553549971

Alerts

Be the first to know and let us send you an email when Divya Saketam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Divya Saketam:

Share

Category