Vara Siddhi Vinayak

Vara Siddhi Vinayak

|| सर्वेजना सुखिनोभवन्तु: ||

స్వయంభు శ్రీ వర సిద్ది వినాయక వార్షికోత్సవ ఛాయా చిత్రాలు
29/01/2024

స్వయంభు శ్రీ వర సిద్ది వినాయక వార్షికోత్సవ ఛాయా చిత్రాలు

*శ్రీ వర సిద్ది వినాయక ప్రసన్న*సింధూర వదనుడైన *స్వయంభు శ్రీ వర సిద్ది వినాయకుడు* హద్నూర్ గ్రామంలో పుష్య మాస కృష్ణపక్ష సం...
28/01/2024

*శ్రీ వర సిద్ది వినాయక ప్రసన్న*

సింధూర వదనుడైన *స్వయంభు శ్రీ వర సిద్ది వినాయకుడు* హద్నూర్ గ్రామంలో పుష్య మాస కృష్ణపక్ష సంకష్టహర చతుర్థి నాడు వెలసినాడు.

ప్రతి సంవత్సరానుసారంగా ఈ సంత్సరము కూడా *స్వయంభు శ్రీ వర సిద్ది వినాయక* జయంతి ఉత్సవం స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య మాస కృ|| సంకష్టహర చతుర్ధి నాడు అనగా 29/01/2024 సోమవారం నిర్వహించబడును.
ఇట్టి ఉత్సవంలో భాగంగా విశేష పూజ, బ్రహ్మనస్పత సూక్త సహిత శ్రీ గణపతి అథర్వణ శీర్ష మరియు శ్రీ వర సిద్ది వినాయక మూల మంత్ర హోమము చేయబడును.
కావున తామెళ్లరు విచ్చేసి దర్శన, తీర్థ, ప్రసాదాలు పుచ్చుకొని *స్వయంభు శ్రీ వర సిద్ది వినాయకుడి* కృప, కరుణ కటాక్షాలకు పాత్రులు కాగలరని మనవి

సమయం: పూర్ణాహుతి మ|| 1:30 ని||
క్షేత్రం: *స్వయంభు శ్రీ వర సిద్ది వినాయక దేవస్థానం*, హద్నూర్(గ్రా), న్యాల్కల్ (మం)

ఈరోజు సంకష్టహర చతుర్ధి.... ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించి మీ కష్టాలు తీర్చుకోండిఓం గం గణపతయే నమః
04/08/2023

ఈరోజు సంకష్టహర చతుర్ధి.... ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించి మీ కష్టాలు తీర్చుకోండి

ఓం గం గణపతయే నమః

పరిపాలయమాం శ్రీనారసింహ దైత్యహారేప్రహ్లాదాది సంసేవిత లక్ష్మీ వల్లభా!భక్త బాంధవులకు, ఆస్తిక బంధు మిత్రులకు శ్రీలక్ష్మీ నార...
04/05/2023

పరిపాలయమాం శ్రీనారసింహ దైత్యహారే
ప్రహ్లాదాది సంసేవిత లక్ష్మీ వల్లభా!

భక్త బాంధవులకు, ఆస్తిక బంధు మిత్రులకు శ్రీలక్ష్మీ నారసింహ జయంతి శుభాకాంక్షలతో

మా కంటె ఘనులెవరు నీ సేవకులము గాన
కరుణతోడ యేలేటి దేవాది దేవుడవు కాన

నెరనమ్మితిమి ఆపద మ్రొక్కులవాడవని
కలనైన నీ నామ స్మరణము
మానెదమా స్వామి
అండ పిండ బ్రహ్మాండాలు
యేలేటి స్వామి
సర్వ జీవముల పాలిటి
పెన్నిధి నీవు కాన

దాపుల మాపుల అండదండవై కాపు కాచి
ధర్మ జీవుల పాల అనవరతము నిలిచేవట
శ్రీ నారసింహా నీవు కాదా దిక్కు మాకు
పిలిచిన పలికేవట ఓహో యని రక్షింపఁగా

శంకరం లోకశంకరం..!అందరికి ఆదిగురు జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి శభాకాంక్షలు
24/04/2023

శంకరం లోకశంకరం..!

అందరికి ఆదిగురు జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి శభాకాంక్షలు

ఈ రోజు సంకష్టహర చతుర్ధి, శ్రీ వర సిద్ది వినాయక ప్రీతికరమైన పర్వదినం. ఇట్టి రోజు శ్రీ వర సిద్ది వినాయకుని ధ్యానించి "ఓం గ...
09/04/2023

ఈ రోజు సంకష్టహర చతుర్ధి, శ్రీ వర సిద్ది వినాయక ప్రీతికరమైన పర్వదినం. ఇట్టి రోజు శ్రీ వర సిద్ది వినాయకుని ధ్యానించి "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించినచో మీ సకల అభీస్టులు సిద్ధిస్తాయి.

గణనాయక
గణాధీశాయ
హీరంబాయ

శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామిశ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామిశ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామిశ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యేఅ...
30/03/2023

శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ॐ नमः शिवाय || ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्! ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।...
18/02/2023

ॐ नमः शिवाय

|| ॐ तत्पुरुषाय विद्महे
महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्!

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ||

ॐ नमः शिवाय

सभी भक्तों को महाशिवरात्री कि शुभकामनाए

हर हर महादेव

*శ్రీ వర సిద్ది వినాయక ప్రసన్న*సింధూర వదనుడైన *స్వయంభూ శ్రీ వర సిద్ది వినాయకుడు* హద్నూర్ గ్రామంలో పుష్య మాస కృష్ణపక్ష సం...
09/01/2023

*శ్రీ వర సిద్ది వినాయక ప్రసన్న*

సింధూర వదనుడైన *స్వయంభూ శ్రీ వర సిద్ది వినాయకుడు* హద్నూర్ గ్రామంలో పుష్య మాస కృష్ణపక్ష సంకష్టహర చతుర్థి నాడు వెలసినాడు.

ప్రతి సంవత్సరానుసారంగా ఈ సంత్సరము కూడా *స్వయంభూ శ్రీ వర సిద్ది వినాయక* జయంతి ఉత్సవం స్వస్తిశ్రీ శుభక్రుత నామ సంవత్సర పుష్య మాస కృ|| సంకష్టహర చతుర్ధి నాడు అనగా 10/01/2023 వైభవంగా నిర్వహించబడును.
ఇట్టి ఉత్సవంలో భాగంగా విశేష పూజ, బ్రహ్మనస్పత సూక్త సహిత శ్రీ గణపతి అథర్వణ శీర్ష మరియు శ్రీ వర సిద్ది వినాయక మూల మంత్ర హోమము వేద పండితులుచే చేయబడును.
కావున తామెళ్లరు విచ్చేసి దర్శన, తీర్థ, ప్రసాదాలు పుచ్చుకొని *స్వయంభూ శ్రీ వర సిద్ది వినాయకుడి* కృప, కరుణ కటాక్షాలకు పాత్రులు కాగలరని మనవి

సమయం: పూర్ణాహుతి మ|| 2 గం||
క్షేత్రం: శ్రీ వర సిద్ది వినాయక దేవస్థానం, హద్నూర్(గ్రా), న్యాల్కల్ (మం)

అందరికీ వైకుఠ ఏకాదశి శభాకాంక్షలుఓం నమో నారాయణాయ
02/01/2023

అందరికీ వైకుఠ ఏకాదశి శభాకాంక్షలు

ఓం నమో నారాయణాయ

ఈరోజు సంకష్టహర చతుర్ధి క్రింది మంత్రము గపించి తరించండి ఓం గమ్ గణపతయే నమః
11/12/2022

ఈరోజు సంకష్టహర చతుర్ధి క్రింది మంత్రము గపించి తరించండి

ఓం గమ్ గణపతయే నమః

అందరికీ దీపావళి పండుగ శభాకాంక్షలు
23/10/2022

అందరికీ దీపావళి పండుగ శభాకాంక్షలు

Address

Hadnoor, Nyalkal Mandal
Medak
502220

Alerts

Be the first to know and let us send you an email when Vara Siddhi Vinayak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category