Sri Durga Bhavani Devastanam,Mangalagiri

Sri Durga Bhavani Devastanam,Mangalagiri Sri Durga Bhavani Devastanam,
Balamba Nagar,
Pedakoneru Veedi,
Mangalagiri(M), Guntur(Dist), Andhra Pradesh, India.

01/12/2025
05/09/2025

ది 06 మరియు 07 వ తేదీ సెప్టెంబర్ నెలలో ఉదయం 10 గం నుండి మధ్యాహ్నం 01 వరకు మరియు సాయంత్రం 7 గం నుండి 9గం వరకు శ్రీ అమ్మ వారి ఆలయం లోనే శ్రీ దుర్గా భవానీ అమ్మవారి చీరలు మరియు రెవికలు అమ్మబడును.

కనుక భక్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొనవలిసింది గా కోరుచున్నాము

ఇట్లు
శ్రీ దుర్గా భవానీ దేవస్థాన కమిటీ

శ్రీ దుర్గా ప్రసాద్ శర్మ
9848148573

శ్రీ బాల సాయి శర్మ
9705402285

ఓం శ్రీ దుర్గాయ నమఃమంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , *శాకాంబరీ దేవి* ఉత్సవములు జ...
26/07/2025

ఓం శ్రీ దుర్గాయ నమః

మంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , *శాకాంబరీ దేవి* ఉత్సవములు జరుగనున్నాయి,అందులో భాగముగా....
ఈ రోజు శ్రావణ మాసం మొదటి రోజు మరియు శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భముగా
ది: *25 జూలై 2025* న పూలు పండ్లతో శ్రీ అమ్మ వారు దర్శనం ఇస్తున్నారు కావున భక్తులు అమ్మవారి అలంకారమును దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

ఈ కార్యక్రమము నాకు తమ వంతు సహాయ సహకారములు అందించిన వారికి ధన్యవాదములు మరియు అమ్మ వారి దివ్య ఆశీస్సులు.

సదా అమ్మవారి సేవలో
ఆలయ అర్చకులు:
దుర్గ ప్రసాద్ -98481 48573.
బాల సాయి -97054 02285.

ఓం శ్రీ దుర్గాయ నమఃమంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , ఆషాఢ మాసం పురస్కరించుకొని *...
25/07/2025

ఓం శ్రీ దుర్గాయ నమః

మంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , ఆషాఢ మాసం పురస్కరించుకొని *శాకాంబరీ దేవి* ఉత్సవములు జరుగనున్నాయి,అందులో భాగముగా....
ఈ రోజు ఆషాఢ అమావాస్య పర్వదినం
ది: *24 జూలై 2025* న ఆకుకూరలు తో శ్రీ అమ్మ వారు దర్శనం ఇస్తున్నారు కావున భక్తులు అమ్మవారి అలంకారమును దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

ఈ కార్యక్రమము నాకు తమ వంతు సహాయ సహకారములు అందించిన వారికి ధన్యవాదములు మరియు అమ్మ వారి దివ్య ఆశీస్సులు.

సంప్రదించండి ఆలయ అర్చకులు:
దుర్గ ప్రసాద్ -98481 48573.
బాల సాయి -97054 02285.

24/07/2025
ఓం శ్రీ దుర్గాయ నమఃమంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , ఆషాఢ మాసం పురస్కరించుకొని *...
23/07/2025

ఓం శ్రీ దుర్గాయ నమః

మంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , ఆషాఢ మాసం పురస్కరించుకొని *శాకాంబరీ దేవి* ఉత్సవములు జరుగనున్నాయి,అందులో భాగముగా....
ఈ రోజు మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం పర్వదినం
ది: *23 జూలై 2025* న కాయకూరలు తో శ్రీ అమ్మ వారు దర్శనం ఇస్తున్నారు కావున భక్తులు అమ్మవారి అలంకారమును దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

ఈ కార్యక్రమము నాకు తమ వంతు సహాయ సహకారములు అందించిన వారికి ధన్యవాదములు మరియు అమ్మ వారి దివ్య ఆశీస్సులు.

సంప్రదించండి ఆలయ అర్చకులు:
దుర్గా ప్రసాద్ -98481 48573.
బాల సాయి -97054 02285.

22/07/2025

ఓం శ్రీ దుర్గాయ నమః

మంగళగిరి లోని పెద్ద కోనేరు వద్ద గల ""శ్రీ దుర్గా భవాని దేవస్థానం"" నందు , ఆషాఢ మాసం పురస్కరించుకొని *శాకాంబరీ దేవి* ఉత్సవములు జరుగనున్నాయి,అందులో భాగముగా....
ది: *23 జూలై 2025* న కాయకూరలు తో,
ది: *24 జూలై 2025* న ఆకుకూరలతో,
ది: *25 జూలై 2025* న శ్రావణ మాసం సందర్భముగా పూలు పండ్ల తో శ్రీ అమ్మ వారు దర్శనం ఇచ్చేదరు కావున భక్తులు అమ్మవారి అలంకారాలను దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారములు అందజేయ కోరుచున్నాము.

సంప్రదించండి ఆలయ అర్చకులు:
దుర్గా ప్రసాద్ -98481 48573.
బాల సాయి -97054 02285.

18/07/2025

Address

Sri Durga Bhavani Devastanam
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Sri Durga Bhavani Devastanam,Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Durga Bhavani Devastanam,Mangalagiri:

Share

Category