Mana mangalagiri.Devotional

Mana mangalagiri.Devotional provide information to the devotees about mangalagiri sri lakshmi narasimha swamy temple and other d

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ధ్వజారోహణం ద్వారా ముక్కోటి దేవతలకు ఆహ్వా...
07/03/2025

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ధ్వజారోహణం ద్వారా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికి, అనంతరం స్వామి వారు ఉభయ దేవేరులతో కల్సి పుష్ప పల్లకి లో పురవీధుల్లో విచ్చేసి భక్తులకు దర్శనమిచ్చారు.

























నేడు జరిగే ముత్యాల పందిరి వాహన సేవ ఉత్సవం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు.విద్యుత్ కాంతుల నడుమ ర...
21/07/2024

నేడు జరిగే ముత్యాల పందిరి వాహన సేవ ఉత్సవం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు.
విద్యుత్ కాంతుల నడుమ రాజ గోపురాన్ని చూస్తేనే బ్రహ్మోత్సవ శోభ కనిపిస్తుంది.




























మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు ఉభయ దేవేరులతో కల్సి సింహ  వాహనంపై అధిష...
21/03/2024

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు ఉభయ దేవేరులతో కల్సి సింహ వాహనంపై అధిష్టించి పురవీధుల్లో విచ్చేసి భక్తులకు దర్సన మిస్తున్నారు.
నరులలో సింహ వంటి వాడు నరసింహుడు.
అందుకే దృష్టులని శిక్షించి, సజ్జనులని రక్షించుటకు స్వామి వారు సింహ రూపుడై సింహ వాహనంపై భక్తులకు దర్సనమిస్తున్నారు


































మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యాల పందిరి వాహనం ని చేర్చిన విషయం విదితమే.ఈరోజు ఉదయ...
20/03/2024

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యాల పందిరి వాహనం ని చేర్చిన విషయం విదితమే.
ఈరోజు ఉదయం 8:30గలకు స్వామి వారు ముత్యాల పందిరి లో శ్రీ దేవి, భూదేవి సమేతంగా ఆశీన్నులై అంగరంగ వైభవంగా పురవీధుల్లో గ్రామోత్సవం గా విచ్చేసి భక్తులకు దర్సనమిస్తున్నారు..
ఈ ఉత్సవం లో వివిధ రకాలుగా ఆకర్షణీయమైన స్వామి వారి ప్రతిమలతో, బాణా సంచా కాల్పులతో, సంప్రదాయ నృత్యాలతో ఏర్పాటు చేశారు.


































రాజాధిరాజ వాహన సేవ.🌺🌺🌺🌺🌺🌺🌺🌺మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు ఉభయ దేవేరుల...
19/03/2024

రాజాధిరాజ వాహన సేవ.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు ఉభయ దేవేరులతో కల్సి రాజాది రాజు గా రాజాధిరాజా వాహనంపై అధిష్టించి పురవీధుల్లో విచ్చేసి భక్తులకు దర్సన మిస్తున్నారు.
భక్త్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని దర్శించుకుంటున్నారు.


































క్షేత్ర పాలకుని సేవలో అందాల నృసింహుడు..🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి అయిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ...
18/03/2024

క్షేత్ర పాలకుని సేవలో అందాల నృసింహుడు..
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి అయిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా హనుమంత వాహనం పై అధిరోహించి భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇక్కడ దేవాలయానికి హనుమంత స్వామి వారు క్షేత్ర పాలకులు గా ఉన్నారు.
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తులకు స్వాగతం సుస్వాగతం


































మంగళగిరి శివాలయంలో శివరాత్రి వేడుకలు
08/03/2024

మంగళగిరి శివాలయంలో శివరాత్రి వేడుకలు










మంగళగిరి శివాలయం లో శివరాత్రి వేడుకలు నేటి నుండి మొదలయ్యాయి. ఈరోజు ఉదయంశ్రీ గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారు పెం...
29/02/2024

మంగళగిరి శివాలయం లో శివరాత్రి వేడుకలు నేటి నుండి మొదలయ్యాయి. ఈరోజు ఉదయం
శ్రీ గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారు పెండ్లి కుమారుని గా దర్శనమిచ్చారు.
అనంతరం ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు
తొలుత దేవస్థానం నుండి మొదలై మిద్ది సెంటర్ చేరుకుని తిరిగి పెదకొనేరు మీదుగా దేవస్థానం చేరతారు.
గ్రామోత్సవం లో మహిళ భక్తులచే కోలాట నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
కార్యక్రమంలో కైంకపర్యులు, అర్చకులు, ఆలయ ధర్మకర్త సభ్యులు, భక్తులు పాల్గొన్నారు













రథ సప్తమి వేడుకలు.మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నేడు రథ సప్తమి సందర్భంగా స్వామి వారు  6వ వాహనం గా ...
16/02/2024

రథ సప్తమి వేడుకలు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నేడు రథ సప్తమి సందర్భంగా స్వామి వారు 6వ వాహనం గా రాజాదిరాజ వాహనంపై పురవీధుల్లో విచ్చేసి దర్శనమ్మిస్తున్నారు.














🙏

Address

Mangalagiri
522302

Telephone

+918143164506

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana mangalagiri.Devotional posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Mana mangalagiri.Devotional:

Share

Category