Kings worship center

Kings worship center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kings worship center, Church, M. S. S. nagar, near jenasena party office, Mangalagiri.

Had a wonderful Christmas celebration in our church 🎄🎅🎁
27/12/2023

Had a wonderful Christmas celebration in our church 🎄🎅🎁

10/12/2022

Christianity is not religious... It's a relationship with GOD

నా ప్రియమైన దేవుని పిల్లలకు, యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు. ఇప్పుడు రోజుల పరిస్థితి చెడ్డదిగా ఉంది. ప్రజలు భయంతో జీవి...
04/05/2021

నా ప్రియమైన దేవుని పిల్లలకు, యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు. ఇప్పుడు రోజుల పరిస్థితి చెడ్డదిగా ఉంది. ప్రజలు భయంతో జీవిస్తున్నారు.
సంఖ్యాకాండము 21: 4 నుండి 10 వరకు చుస్తే దేవుని పిల్లలు దేవుని మరియు ప్రవక్త వైపు తిరిగినప్పుడు, ప్రవక్త ప్రార్థన మరియు దేవుని సమాధానం వారికి ప్రాణం మరియు భద్రతను ఇచ్చింది. దేవుని ప్రవక్తగా నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కీర్తనలు 91: 2
ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను
దయచేసి భయపడకండి కాని ప్రతిరోజూ యేసుకు కృతజ్ఞతలు చెప్పండి.
మీ ప్రార్థన అవసరాలకు ఫోన్ చేయండి.
మన దేవుడు అద్భుతమైన దేవుడు, అతను అద్భుతమైన పనులు చేస్తాడ .
దేవుడు నిన్ను దీవించును
ఇట్లూ
పాస్టర్ మధు పసుమర్తి

I wish GOD will do new things in all aspects of your life....
31/12/2020

I wish GOD will do new things in all aspects of your life....

Very special Christmas wishes from   ministries
24/12/2020

Very special Christmas wishes from ministries

So many times we cry, feel lonely, depression, angry because of our present situation but we can't understand what GOD i...
01/10/2020

So many times we cry, feel lonely, depression, angry because of our present situation but we can't understand what GOD is planing for tomorrow ISAIAH 55:8,9 my thoughts higher then your thoughts... Ha ha Stay strong in FAITH u r GOD never ever leave you alone.. He is always with you..

Today I declare in Jesus name, there is no tear full days in your life.... Because GOD wants to give you grate joyful ha...
30/09/2020

Today I declare in Jesus name, there is no tear full days in your life.... Because GOD wants to give you grate joyful harvest... Be strong, have faith, recive through prise. Do u know children of god that heavenly harvest manifesting now.....

JOY of the Lord kills power of ENEMY😀😀😆😆😂😂    నిజమైన విజయాన్ని పొందుకోవాలని ఆశించే వాళ్ళు ఆ విజయాన్ని అందించే వారిని బట్...
22/09/2020

JOY of the Lord kills power of ENEMY😀😀😆😆😂😂 నిజమైన విజయాన్ని పొందుకోవాలని ఆశించే వాళ్ళు ఆ విజయాన్ని అందించే వారిని బట్టి సంతోషిస్తారు. మన విజయం క్రీస్తు నందు దాగి ఉన్నది కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నా మనము దేవుని సన్నిధిలో ఆనందించగలిగే మనసు ఉంటే విజయం మనకు చెరువులో ఉంటుంది. కీర్తనలు149 ఈ విషయాన్ని మనకు బలపరుస్తోంది. ఈరోజు ఈ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని సన్నిధి లో ఆనందించటానికి నువ్వు సిద్ధపడితే నీ జీవితంలో విజయాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా నున్నాడు.

FAITH RELEASES POWER OF PROMISE హల్లెలూయ...హల్లెలూయ... దేవుని వాగ్దానాలు ఎన్నడు నెరవేర్చ బడని రీతిలో మనకు ఇవ్వ బడవు. కాన...
21/09/2020

FAITH RELEASES POWER OF PROMISE
హల్లెలూయ...హల్లెలూయ...
దేవుని వాగ్దానాలు ఎన్నడు నెరవేర్చ బడని రీతిలో మనకు ఇవ్వ బడవు. కానీ ఆ వాగ్దానాన్ని మనము పూర్తిగా నమ్మిన అప్పుడే ఆ వాగ్దానం నెరవేర్చ బడే శక్తిని విడుదల చేస్తుంది. ఈరోజు నీ వాగ్దానం ఏమిటో దానిమీద నీకు ఎంతటి విశ్వాసం ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకో. వాగ్దానము ఇంకనూ మన జీవితంలో నెరవేర్చబడట్లేదు అంటే దానికి కారణం మన అవిశ్వాసమెకాని వాగ్దానము ఎన్నడు బలహీనమైనది కాదు.

చిగురు పుట్టాలి అంటే ముందు ఆకు రాలక తప్పదు. వసంతకాలం రాకమునుపు ఆకురాలు కాలం ఉంటుంది. ఏ చెట్టు అయితే ఆకురాలు కాలం అయినా శ...
18/09/2020

చిగురు పుట్టాలి అంటే ముందు ఆకు రాలక తప్పదు. వసంతకాలం రాకమునుపు ఆకురాలు కాలం ఉంటుంది. ఏ చెట్టు అయితే ఆకురాలు కాలం అయినా శ్రమను ఎదుర్కొంటుందో ఆ చెట్టు మాత్రమే చిగురుని చూస్తుంది మనము కూడా శ్రమ అనేటువంటి ఆకురాలు కాలాన్ని ఎదుర్కొన్నప్పుడు సంతోషము అనే చిగురును చూడగలుగుతాము.
యేసు అది విని యీ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. యోహాను 11: 4

కాబట్టి శ్రమను ఎదుర్కొంటున్న నీవు రాబోయే చిగురు వైపు మనసుపెట్టి శ్రమలో బలంగా నిలబడు.

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40: 31

Address

M. S. S. Nagar, Near Jenasena Party Office
Mangalagiri
522503

Opening Hours

Wednesday 7pm - 10pm
Sunday 7am - 9am

Website

Alerts

Be the first to know and let us send you an email when Kings worship center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category