Sri kamakshi ekamreswara temple

Sri kamakshi ekamreswara temple Sri kamakshi ekamreswara temple

02/08/2021
24/03/2021
మండపేట శ్రీ కామాక్షి ఏకామ్రేశ్వర స్వామి ఆలయంలో లక్షభిళ్వార్చన,  సహస్ర లింగార్చన....
13/12/2020

మండపేట శ్రీ కామాక్షి ఏకామ్రేశ్వర స్వామి ఆలయంలో లక్షభిళ్వార్చన, సహస్ర లింగార్చన....

*శ్రీ విశ్వకర్మాష్టకం*శ్రీ కరార్చిత సత్య శాశ్వత లోక నిర్మిత నిర్జరాపాకశాసన పద్మజాది సురాసురార్చిత భాస్కరా ఏకమేవ బ్రహ్మ మ...
17/09/2020

*శ్రీ విశ్వకర్మాష్టకం*

శ్రీ కరార్చిత సత్య శాశ్వత లోక నిర్మిత నిర్జరా
పాకశాసన పద్మజాది సురాసురార్చిత భాస్కరా
ఏకమేవ బ్రహ్మ మూర్తి పినాక సంస్థిత శంకరా
శోకవర్జిత శంభునామక విశ్వకర్మ జగత్ప్రభో ..

సర్వ నాయక సర్వ దాయక సర్వ సాక్షి మహేశ్వరా
సర్వరాజిత సర్వ పూజిత సర్వ కార్య ధురంధరా
సర్వ శిక్షక సర్వ భక్షక సర్వరక్షక శ్రీకరా
సర్వ సద్గుణ సర్వనామక విశ్వకర్మ జగత్ప్రభో

స్వర్ణ రూప సువర్ణ లోక సర్వ సర్వకాంతి మనోహరా
వర్ణ రాజిత వర్ణ వర్జిత వర్ణ రాజా విధకరా
వర్ణ వాచక వర్ణ సంభవ వర్ణ వేద జటాధరా
వర్ణ వర్ణనాతీత వర్ణన విశ్వకర్మ జగత్ప్రభో

మంత్ర విగ్రహ మంత్ర సంగ్రహ మంత్ర మాయాజ సంహార
మంత్రచేతన మంత్ర నూతన మంత్రం సంశయ శేఖరా
మంత్ర రాజిత మంత్రం పూజిత వేద వేద్య విశారదా
మంత్ర భందుర మంత్ర నామక విశ్వకర్మ జగత్ప్రభో

హార ఘోర విదారదూర శ్రవణ విశ్వన మంజులా
ధీరవార్ధి గభీర మాయామంది తాశ్రీత చిత్కళ
సూరి త్వష్ట విహార కల్ప విచార కారణ సత్పలా
మేరు నిర్మిత మేరునామక విశ్వకర్మ జగత్ప్రభో ..

విశ్వచారణ విశ్యపూరిత విశ్వధారణ నిశ్చయా
విశ్వభూషణ విశ్వతోరణ విశ్వపోషణ విస్మయా
విశ్వతారణ విశ్వాకారణ విశ్వధారణ లీలయా
విశ్వాహారణ విశ్వనామక విశ్వకర్మ జగత్ప్రభో ..

మంగళాకర మంగళాధర మంగళాసనపంచకా
మంగళస్థిత మంగళాప్రద మంగళంగ విరాజితా
మంగళాయుత భీషదాయక మంగళాకరనామక
మంగళాజయ తుంగ నామక విశ్వకర్మ జగత్ప్రభో ..

కల్ప పావన కల్పజీవన కల్పభావ నమోస్తుతే
కల్పపావన కల్పలేఖన కల్పజాజ్ఞ నమోస్తుతే
కల్పనాకృత కల్పసంయుత కల్ప కల్ప నమోస్తుతే
కల్పతాండజ కల్పనామక విశ్వకర్మ జగత్ప్రభో ..

*జగద్గురు శ్రీమత్ ఆది శంకాచార్య కృత శ్రీ విశ్వకర్మ అష్టకమ్*

Get ready to broaden your Smile to Miles with..😬😇*Online Meditation & Breath Workshop* *_May 28th - 31st May_*📖 Learn si...
24/05/2020

Get ready to broaden your Smile to Miles with..😬😇

*Online Meditation & Breath Workshop* *_May 28th - 31st May_*

📖 Learn simple yet profound techniques to handle your *Mind* & emotions.

🔎 Uncover the hidden secrets of your *Breath*

🧘‍♀️🧘‍♂️ Experience the magic of *Sudarshan Kriya*

Timings & Registration Links:

🌅 *Morning:* 6:30am to 8:30 am
*Link:* http://bit.ly/28MrngOHP

🌄 *Evening:* 5:30pm to :7:30pm
*Link:* http://bit.ly/Eve28OHP

🌄 *Night:* 8:00pm to 10:00pm
*Link:* http://bit.ly/28EveOHP

Contact: 7093118374, 9556700304, 9703046062

Hara Hara Mahaadeva!!..pc:  aditya
08/03/2016

Hara Hara Mahaadeva!!
..pc: aditya

Address

Townhall Street
Mandapeta
533308

Telephone

9010123809

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri kamakshi ekamreswara temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share