Friends Youth Azad Road, Madhira

Friends Youth Azad Road, Madhira Welcomd to OFFICIAL FACEBOOK PAGE of Friends Youth Azad Road, madhira. Pls like and help group grow.

Azad Road ka Raja Bhavya Aagaman-2023
17/09/2023

Azad Road ka Raja Bhavya Aagaman-2023

18/02/2023

Team Bhoomi Foundation wishing you a very Happy Mahashivratri. May the divine energy of lord shiva
Always be there to bring positivity in your life.

The goddes Durga will appear as Sri Durga devi on Eighth day of nine -day  Dasara Festival @ Friends youth Azad Road Mad...
03/10/2022

The goddes Durga will appear as Sri Durga devi on Eighth day of nine -day Dasara Festival @ Friends youth Azad Road Madhira. 🙏

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు *శ్రీ దుర్గా దేవీ* అలంకారం. 🙏
03/10/2022

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు *శ్రీ దుర్గా దేవీ* అలంకారం. 🙏

03/10/2022

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారు ఏర్పాటు చేసిన భవాని మండపం వద్ద ఈ రోజు శ్రీ దుర్గా దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ రూపం చెడు మీద విజయాన్ని సూచిస్తుంది. కత్తి, ఈటె, చక్రం వంటి ఆయుధాలను పట్టుకొని, దేవి పులిని అధిరోహిస్తుంది.

దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన కారణంగా దుర్గా అని భక్తకోటి కీర్తించారు. ప్రాకృతిక పంచ మహ స్వరూపాలలో మొదటి రూపం దుర్గాదేవి. సంస్కృతంలో దుర్గా అంటే కోట అని అర్థం, అంటే చేరుకోవడానికి చాలా కష్టం. దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన దేవత, విశ్వ జననీ, జగదేక మాత.

03/10/2022

The presiding deity bhavani will appear as Sri Durga Devi. It symbolises victory over evil. Holding weapons such as sword, spear, chakra, she makes the tiger as her ‘vaahana’, vehicle, ( sardoola vahini ) and is fierce in her looks.

She is called as Durga as she killed demon Durgamudu or Durgasura . She is first form of aadi prakriti pancha maha swaroopas . The meaning of the Durga in Sanskrit is a fort, which is very difficult to reach.
She is considered as most powerful goddess, mother of the universe, power; she is behind the work of creation, preservation and destruction of the world.

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవీ అలంకారం.
02/10/2022

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవీ అలంకారం.

02/10/2022

శ్రీ_సరస్వతీదేవి
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ

చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీ దేవిని వర్ణిస్తున్నాయి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష మహా సరస్వతులుగా సప్త నామాలతో పూజలందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని.


బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించి తనను పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని వివేచనా శక్తిని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీ దేవి. మూల నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. సరస్వతీ అమ్మవారు నెమలి వాహనం మీద, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాల ధరించి, అభయముద్రతో, వీణను రెండు చేతులతో ధరించి, చందన చర్చిత దేహంతో దర్శినమిస్తుంది.

వాల్మీకి మహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు సరస్వతీ అమ్మవారు వాగ్వైభవమును వరముగా అందజేసింది. సరస్వతీ రూపంలో అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. అటుకులు, బెల్లం, సెనగపప్పు, కొబ్బరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.

02/10/2022

Goddess Kanaka Durga is decorated as Saraswati Devi as she defeated Sumbha and Nisumbha. She is attired in white silk sari (swetha vastra dharini), and has a beautiful white swan as ‘vahana’ (vehicle). She brings in her hands a Veena (symbolising the arts) and a lotus (or a parchment - symbolising learning) and a rosary. Her ‘vahana’ (vehicle) is a swan (or a peacock).

Moola Nakshatram is nakshatram of Sri Saraswati Devi who designed and planned ‘yuddha tantra’(war plan) for goddess Durga Devi to fight Mahishasura.

She is goddess of education, literature, and music, etc. are easily learnt with her blessings. With her ‘kripa kataksham’ (grace), even a fool can become a scholar. Vyasa, Valmiki, Kalidas etc were gifted ‘Vakvaibhavam’ by her. On this day, people especially students pray her for all these.

The goddes Durga will appear as Sri Saraswathi devi on Seventh day of nine -day  Dasara Festival @ Friends youth Azad Ro...
02/10/2022

The goddes Durga will appear as Sri Saraswathi devi on Seventh day of nine -day Dasara Festival @ Friends youth Azad Road Madhira. 🙏

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు *శ్రీ అన్నపూర్ణా దేవీ* అలంకారం.
01/10/2022

ఫ్రెండ్స్ యూత్ ఆజాద్ రోడ్ వారి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు *శ్రీ అన్నపూర్ణా దేవీ* అలంకారం.

01/10/2022

శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం

అన్నపూర్ణాదేవి సకలజీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. నిత్యాన్నదానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకేకాక సకల చరాచర జీవరాశులకీ ఆహారాన్నందించే తల్లి. లోకంలో ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏదీలేదు. అందుకే అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదంటారు.

చేతిలో రసపాత్రను ధరించి, పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో అన్నపూర్ణాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సకల చరాచరసృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్‌సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. ఒక్కసారి ఆ నిత్యాన్నద్యానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి తరించవలసిందే.

అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది.

Address

Azad Road
Madhira
507203

Telephone

8686565610

Website

Alerts

Be the first to know and let us send you an email when Friends Youth Azad Road, Madhira posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Friends Youth Azad Road, Madhira:

Share

Category