26/08/2026
శ్రీ గణేశాయ నమః 🙏
గ్రామ ప్రజలకు మరియు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం!
మన రెడ్డివారి పల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించి ఈ సంవత్సరంతో 17 సంవత్సరాలు విజయవంతంగా పూర్తవుతున్న శుభసందర్భం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పండగను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ మరియు గ్రామస్తులు నిర్ణయించారు.
ముఖ్య వివరాలు (2026):
వినాయక చవితి (పండగ ప్రారంభం): సెప్టెంబర్ 14 *(సోమవారం)*
వినాయక నిమజ్జనం: 6వ రోజున – సెప్టెంబర్ 19 (శనివారం)
ఈ 6 రోజుల పాటు జరిగే విశేష పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
ఇట్లు,
వినాయక చవితి ఉత్సవ కమిటీ* & గ్రామ ప్రజలు
రెడ్డివారి పల్లి
reddy1983 .m .reddyb .chitiki
❤️
https://www.instagram.com/reel/DcfMsBcPI5k/?igsi=anVhY2N6aW52N3Z6